ఆ మధ్య టాలీవుడ్ నిర్మాతలు స్ట్రైక్ చేసి మరీ తీసుకున్న నిర్ణయాల్లో థియేటర్ కు ఓటిటికి మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనేది అనుకోవడమే కాదు తీర్మానించుకున్నారు కూడా. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలకూ ఇది వర్తిస్తుందని చెప్పారు. సరే జరిగితే మంచిదే కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం దానికేమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. సెప్టెంబర్ చివరి వారంలో వచ్చిన శ్రీవిష్ణు అల్లూరి నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పట్టుమని […]
నిన్న విడుదలైన మూడు చిన్న సినిమాల్లో శ్రీవిష్ణు అల్లూరి ఒకటి. ఏవో ఆర్థిక లావాదేవీల వల్ల ఉదయం ఆటలు క్యాన్సిల్ అయినప్పటికీ మధ్యాహ్నం పన్నెండు తర్వాత షోలు మొదలుపెట్టారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఆటలు స్టార్టయ్యాయి. కెరీర్ లోనే మొదటిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ వేషం వేయడం, పెద్ద బడ్జెట్ తో తీయడం లాంటి కారణాల వల్ల శ్రీవిష్ణు దీన్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకున్నాడు. మాములుగా బయట వాళ్ళ ఫంక్షన్లకు వచ్చేందుకు అంత సుముఖత చూపని ఐకాన్ […]
నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్సులు సెప్టెంబర్ 23న కొత్త పాత తేడా లేకుండా అన్ని సినిమాల టికెట్ రేట్లు 75 రూపాయలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవకాశాన్ని బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ బ్రహ్మాండంగా వాడుకుంటోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మూడు మల్టీ ప్లెక్సుల చైన్స్ లో ఇప్పటికే 9 లక్షల టికెట్లు అమ్మేసుకుంది. ఇంకొన్ని గంటలు టైం ఉంది కాబట్టి 11 లక్షలు దాటే అవకాశముందని ట్రేడ్ పండితుల […]
ఎల్లుండి విడుదల కాబోతున్న కొత్త సినిమాల్లో స్టార్లెవరూ లేకపోయినా కేవలం కంటెంట్ ని నమ్ముకుని వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా టాక్ బాగుందని వస్తే చాలు ఈజీగా పికప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన లెన్త్ కబుర్లు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. మొదటిది అల్లూరి. శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన ఈ కాప్ డ్రామా నిడివి 2 గంటల 50 నిముషాలు. ఒక చిన్న హీరోకి […]
మొన్న శుక్రవారం వచ్చిన మీడియం రేంజ్ సినిమాలు ఏవీ ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ట్రేడ్ తో పాటు మూవీ లవర్స్ చూపు రాబోయే ఫ్రైడే మీద ఉంది. అయితే ఈసారి పెద్ద స్టార్లు లేకుండా కుర్ర హీరోలు కుస్తీ పడబోతున్నారు. సెప్టెంబర్ 23 దానికి వేదిక కానుంది. మొదటిది ‘అల్లూరి’. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు మొదటిసారి నటించిన క్యారెక్టర్ ఇది. నిన్న అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల […]