ఏ మూడ్ లో తమన్ అల వైకుంఠపురములో బుట్ట బొమ్మ పాటను కంపోజ్ చేశాడో కానీ ఆన్ లైన్ వేదికగా అది చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఇప్పటిదాకా తెలుగులో రంగస్థలంలోని రంగమ్మా మంగమ్మా పాటకు మాత్రమే సాధ్యమైన 200 మిలియన్ల వ్యూస్ కి అతి చేరువలో ఉంది. ఇది చదివే సమయానికి బహుశా ఆ మార్కు కూడా రీచ్ అయిపోయి ఉంటుంది. అక్షరం ముక్క తెలుగు రాని క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంతటివాడే దీని మాయలో […]
జనవరిలో సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలై నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో హిందీ రీమేక్ కి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే హక్కుల కొనుగోలు పూర్తయిపోయింది. భారీ పోటీ మధ్య అశ్విన్ వార్డె దీన్ని సొంతం చేసుకున్నట్టు తెలిసింది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తీసింది ఈయనే. ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో ఆ సినిమా సాధించిన విజయాన్ని చూసి ఇప్పుడు అల వైకుంఠపురములో రైట్స్ కోసమే ఏకంగా 8 […]
సంక్రాంతి పోరులో నువ్వా నేనా అనే రీతిలో తలపడిన మహేష్ బాబు, అల్లు అర్జున్ ఎట్టకేలకు భారీ వసూళ్లతో తమ యుద్ధాన్ని ముగించారు. లక్కీగా 50 రోజుల తర్వాత కరోనా ఎటాక్ అయ్యింది కానీ లేదంటే ఈ రెండు సినిమాలు చాలా నష్టపోయేవి. అయితే జనం అభిప్రాయంలో, బాక్స్ ఆఫీస్ వసూళ్ల లెక్కల్లో బన్నీ విన్నర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాకూ నాన్ బాహుబలి రికార్డులు వచ్చాయని సరిలేరు నీకెవ్వరు టీమ్ చెప్పుకుంది కాని […]
సంక్రాంతికి వచ్చి ఏకంగా నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో సక్సెస్ తో బన్నీ మాములు ఖుషిగా లేడు. ఏడాదిన్నర గ్యాప్ కు పూర్తి న్యాయం జరిగిందన్న సంతోషం అభిమానుల్లోనూ ఉంది. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న అల్లు అర్జున్ దాని కోసం ఏకంగా 40 రోజుల పాటు కేరళ అడవుల్లో మకాం వేయబోతున్నాడు. కథ ప్రకారం శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ […]
తెలుగువారికి బాక్స్ ఆఫీస్ పరంగా సంక్రాంతి ఎంత ముఖమైనదో ఎప్పటికప్పుడు ఘనంగా రుజువవుతూనే ఉంది. స్టార్ హీరోల సినిమాలు కంటెంట్ పరంగా కాస్త అటు ఇటు గా ఉన్నా కూడా సెలవుల పుణ్యమాని ఈజీగా గట్టెక్కిపోతున్నాయి. చూస్తుంటే ఇకపై ఏడాది ముందే సంక్రాంతికి ఏ సినిమాలు విడుదల చేయాలో ముందే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా చూస్తే అల వైకుంఠపురములో రియల్ విన్నర్ గా నిలిచిందన్నది కాదనలేని వాస్తవం. అయితే కంటెంట్ పరంగా రొటీన్ ఫార్ములాలోనే […]
సంక్రాంతి వద్ద బాక్స్ ఆఫీస్ పోరు రసవత్తరంగా కొనసాగుతూనే ఉంది. సెలవులు ఇంకో రెండు రోజులు ఉండటంతో ప్రమోషన్ విషయంలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ఎలాగూ తర్వాతి సినిమాకు చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి ఇటు మహేష్ అటు బన్నీ పబ్లిసిటీ పరంగా ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. దానికి తోడు మేమే విన్నర్స్ అంటూ ఎవరికి వారు పోస్టర్లు వేసుకోవడం సాధారణ ప్రేక్షకులను కొంత అయోమయానికి గురి చేస్తోంది. ఏది ఎలా ఉన్నా […]
గత ఏడాది ప్రధమార్థంలో సంగీత సంచలనం తమన్ మీద కొన్ని కామెంట్లు. రిపీట్ మ్యూజిక్ ఇస్తున్నాడని, ట్యూన్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోవడం లేదని, దేవిశ్రీ ప్రసాద్ కు ధీటుగా అవుట్ పుట్ ఇవ్వడం లేదని ఇలా ఏవేవో మాటలు వినిపించాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మునుపటి తమన్ ఏమయ్యాడంటూ సంగీత ప్రియులు నేరుగా అడిగేసిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇదంతా గతం. ఇప్పుడు తమన్ లెక్క వేరుగా ఉంది. హీరో ఎవరైనా దర్శకుడు ఎవరైనా తనవరకు బెస్ట్ […]
తెలుగునాట సంక్రాంతి సినిమాల సందడి ఒక రేంజ్ లో ఉంది. చాలా రోజుల తర్వాత అన్ని థియేటర్లు జనంతో కళకళలాడుతున్నాయి. మల్టీ ప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు అనే తేడా లేకుండా కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే దర్బార్, సరిలేరు నీకెవ్వరు వచ్చేసాయి. నెక్స్ట్ అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురాతో రేస్ పూర్తవుతుంది. టాక్స్ రిపోర్ట్స్ సంగతి పక్కనపెడితే ఈ మొదటి వారమంతా సెలవుల పుణ్యమాని కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా 10న మరో రెండు క్రేజీ […]
“సిత్తరాల సిలపడు…” అంటూ సాగే ఒక పాట “అల వైకుంఠపురం” ఆడియో జూక్ బాక్సులో కనపడదు. కానీ సినిమాలో కనిపిస్తుంది. అది కూడా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్సులో వస్తుంది ఆ పాట. మొదట ఈ పాట వివరాల కోసం అల వైకుంఠపురం వికి పేజిలో వెతికారు చాలామంది. అందులో లేదు. ఇది ఏదైనా పాత ఫోక్ సాంగ్ ఏమోనని యూట్యూబులో వెతికారు. అక్కడా లేదు. మరి ఇది ఎక్కడిదని వాకబు చేస్తే ఒక జానపద రచయిత చేత […]
సంక్రాంతి బరిలో రెండు పుంజులు వచ్చేశాయి. రజనీకాంత్ దర్బార్ డీసెంట్ కలెక్షన్స్ తో ఓపెన్ అయినప్పటికీ టాక్ ప్రభావం చూపుతోంది. వసూళ్లపరంగా మరీ బ్యాడ్ ఫిగర్స్ నమోదు కావనే నమ్మకంతో ఉంది ట్రేడ్. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో రంగంలోకి దిగాడు. ఫస్ట్ డే లెక్కలలో కొత్త రికార్డులు ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. టాక్, రివ్యూస్, రిపోర్ట్స్ సగం డివైడ్ సగం పాజిటివ్ గా ఉన్నప్పటికీ మహేష్ ఛరిష్మా ఈ […]