iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ కు మొత్తం ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయంటే !

  • Published Aug 02, 2025 | 10:52 AM Updated Updated Aug 02, 2025 | 10:52 AM

బెస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ను బాలకృష్ణ భగవంత్ కేసరి సొంతం చేసుకుంది. దీనితో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. దీనితో పాటు బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్ జోన్ లో భాగంగా.. హనుమాన్ మూవీ అవార్డు దక్కించుకుంది.

బెస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ను బాలకృష్ణ భగవంత్ కేసరి సొంతం చేసుకుంది. దీనితో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. దీనితో పాటు బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్ జోన్ లో భాగంగా.. హనుమాన్ మూవీ అవార్డు దక్కించుకుంది.

  • Published Aug 02, 2025 | 10:52 AMUpdated Aug 02, 2025 | 10:52 AM
టాలీవుడ్ కు మొత్తం ఎన్ని నేషనల్  అవార్డ్స్ వచ్చాయంటే !

71 వ నేషనల్ అవార్డ్స్ లో టాలీవుడ్ తన సత్తా చూపించింది. వివిధ భాగాల్లో టాలీవుడ్ సినిమాలు నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్నాయి. దీనిలో బెస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ను బాలకృష్ణ భగవంత్ కేసరి సొంతం చేసుకుంది. దీనితో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. దీనితో పాటు బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్ జోన్ లో భాగంగా.. హనుమాన్ మూవీ అవార్డు దక్కించుకుంది. అలా తెలుగు సినిమాలకు మొత్తంగా 7 నేషనల్ అవార్డ్స్ దక్కాయి. అవేంటో చూసేద్దాం..

నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న తెలుగు సినిమాలు ఇవే..

  • బెస్ట్ తెలుగు మూవీ – భగవంత్ కేసరి(అనిల్ రావిపూడి)
  • బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ- హనుమాన్
  • బెస్ట్ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌- హనుమాన్
  • బెస్ట్ స్క్రీన్‌ప్లే- బేబీ(సాయి రాజేశ్)
  • బెస్ట్ సింగర్ – బేబీ (పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ )
  • బెస్ట్ లిటరేచర్ – కాసర్ల శ్యామ్ (బలగం)
  • బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- సుకృతి వేణి బండ్రెడ్డి(గాంధీ తాత చెట్టు)

ఇలా ఈ అవార్డ్స్ తో ఆగస్టు నెల మొదటిలోనే టాలీవుడ్ లో సందడి వాతావరణం నెలకొంది. మొత్తానికి టాలీవుడ్ సినిమాలు ఈసారి బాగానే తమ సత్తా ఏంటో చూపించాయి. అలాగే యానిమల్ , హాయ్ నాన్న , విరూపాక్ష లాంటి మరికొన్ని సినిమాలకు కూడా అవార్స్డ్ వస్తే బావుండేదని కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఏదైతేనేం ఇప్పుడు ఈ అవార్డ్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఫుల్ ఖుషి అయిపోయింది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.