iDreamPost
android-app
ios-app

ZEE5 లో మరో డిఫరెంట్ వెబ్ సిరీస్.. ఎప్పటినుంచంటే ?

  • Published Jul 31, 2025 | 11:57 AM Updated Updated Jul 31, 2025 | 11:57 AM

ఈ మధ్య కాలంలో ఓటిటి లో వ్యూవర్స్ పెరిగేకొద్దీ కంటెంట్ కూడా చాలా డిఫరెంట్ గా తీసుకుని వస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా జీ5 లో కొన్ని వినూత్న సిరీస్ లు , సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ తమిళ సిరీస్ జీ 5 లో స్ట్రీమింగ్ కు రానుంది.

  • Published Jul 31, 2025 | 11:57 AMUpdated Jul 31, 2025 | 11:57 AM
ZEE5 లో మరో డిఫరెంట్ వెబ్ సిరీస్.. ఎప్పటినుంచంటే ?

ఈ మధ్య కాలంలో ఓటిటి లో వ్యూవర్స్ పెరిగేకొద్దీ కంటెంట్ కూడా చాలా డిఫరెంట్ గా తీసుకుని వస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా జీ5 లో కొన్ని వినూత్న సిరీస్ లు , సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ తమిళ సిరీస్ జీ 5 లో స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తుంది. మరి ఈ సిరీస్ ఏంటి ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కు రానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు సట్టముమ్ నీతియుమ్. ఈ సిరీస్ ను బాలాజీ సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ సిరీస్ ఆల్రెడీ జూలై 18 నుంచి తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు తెలుగు , హిందీ భాషల్లో ఆగష్టు 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. కోర్టు సీన్స్ , ఎమోషనల్ డ్రామాస్ నచ్చేవారికి ఈ సిరీస్ బాగా మెప్పిస్తుంది. కాబట్టి ఇలాంటి కోర్ట్ డ్రామాస్ నచ్చేవారు ఈ సిరీస్ అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.