iDreamPost
android-app
ios-app

OTT లో గుండె దడ పెంచే హర్రర్ థ్రిల్లర్… ఎక్కడంటే ?

  • Published Jul 31, 2025 | 3:18 PM Updated Updated Jul 31, 2025 | 3:18 PM

ప్రస్తుతం ఓటిటి లో హర్రర్ సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ప్రేక్షకులు. దీనితో మేకర్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఆయా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఒక్కో సీన్ కు చెమట్లు పట్టేస్తూ ఉంటాయి. చివరి వరకు సీట్ ఎడ్జ్ లో కుర్చోపెట్టే మూవీ ఇది

  • Published Jul 31, 2025 | 3:18 PMUpdated Jul 31, 2025 | 3:18 PM
OTT లో గుండె దడ పెంచే హర్రర్ థ్రిల్లర్… ఎక్కడంటే ?

ప్రస్తుతం ఓటిటి లో హర్రర్ సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ప్రేక్షకులు. దీనితో మేకర్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఆయా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఒక్కో సీన్ కు చెమట్లు పట్టేస్తూ ఉంటాయి. చివరి వరకు సీట్ ఎడ్జ్ లో కుర్చోపెట్టే మూవీ ఇది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం .

ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమాలో ఒక ఐదుగురు స్నేహితులు ఉంటారు. వారంతా కలిసి లాంగ్ డ్రైవ్ కు బయల్దేరుతారు. వారంతా ఓ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని విచిత్ర పరిస్థితులు ఎదురౌతు ఉంటాయి. వారిలో ఒక అతని చెల్లి తప్పిపోతోంది. ఆమెను వెతుక్కుంటూ ఓ పాత ప్రదేశంలో ఉన్న ఇంట్లోకి వెళ్తారు. అక్కడ ఓ నోటిస్ బోర్డ్ లో తప్పిపోయిన వారందరి ఫొటోస్ ఉంటాయి. అక్కడ ఓ గడియారం కూడా ఉంటుంది. అక్కడ చూపించే టైం ని బట్టి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. దీనితో తెల్లవారేలోగా వారంతా ఆ ఇంట్లో నుంచి బయటపడాలని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమి జరిగింది ? వారు ఈ సమస్యల నుంచి బయట పడ్డారా లేదా? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ హర్రర్ మూవీ పేరు అన్ టిల్ డాన్. అంటే తెలుగులో సాయంత్రం వరకు అనే మీనింగ్ వస్తుంది. ఈ మధ్యనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. పైగా ఈ సినిమా తెలుగు , హిందీ , ఇంగ్లీష్ , తమిళ్ , స్పానిష్ , థాయ్ లాంటి భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. హర్రర్ సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారు.. ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.