డీఎంకేతో OPS సంబంధాలున్నాయి. అందుకే చర్య తీసుకున్నాం. పార్టీ బహిష్కరణ తర్వాత ఓ పన్నీర్ సెల్వం (OPS)పై కొత్త అన్నాడీఎంకే(IADMK) బాస్, ఇ పళనిస్వామి (ఇపిఎస్) దాడి మొదలుపెట్టారు. పార్టీపై పట్టు సాధించిన ఈపీఎస్, IADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చేపట్టారు. జంట నాయకత్వ వ్యవస్థకు స్వస్తి పలికారు. డిఎంకె ప్రభుత్వంతో ఒపిఎస్ అంటకాగుతున్నాడని, పార్టీ డాక్యుమెంట్లు, సామాగ్రిని ఆయన ఎత్తుకెళ్లారని ఆరోపించారు. పోలీసులను కోరినా, అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి భద్రత కల్పించలేదని అన్నారు. కొన్ని వారాలుగా […]
తమిళనాడు రాజకీయాలు సహజంగా ఏకపక్షంగా ఉంటాయి. ఏదో ఒక పార్టీని అక్కడి ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించడం ఆనవాయితీ. కానీ గత ఎన్నికల్లో మారిన ఈ సంప్రదాయం ఈసారి కూడా కొనసాగింది. బలమైన ప్రతిపక్షానికి అవకాశం దక్కింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాల్లో అధికారం చేతులు మారుతుండగా బలమైన ప్రతిపక్ష పాత్రలో అన్నా డీఎంకే కనిపించబోతోంది. జయలలిత మరణం తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే సుమారుగా 80 సీట్లు సాధించే అవకాశం […]
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా భారతీయ జనతా పార్టీ ఎంత కింద మీద పడుతుందో అర్థం కావడానికి ఈ చిత్రమే నిదర్శనం. అన్నాడీఎంకే నూ, జయలలిత వారసత్వాన్ని పార్టీకి (కూటమి ) మాత్రమే చెందేలా బీజేపీ పెద్దలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో దీనిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో వ్యక్తిపూజ అధికం. దానికి బిజెపి పూర్తి విరుద్ధం. అయితే ఓట్ల వేటలో సాక్షాత్తు ప్రధానికి సైతం కూటమి లోని ప్రధాన పార్టీని కాపాడుకోవడమే అంతిమ లక్ష్యం […]
అన్నాడీఎంకే బహిషృత నేత, దిగవంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ రాజకీయంగా తన లక్ష్యం ఏమిటో తమిళ ప్రజలకు చాటి చెప్పారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమె ఈ నెల 27వ తేదీన జైలు నుంచి విడుదలయ్యారు. కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె పూర్తిగా కోలుకుని ఆదివారం డిశ్చార్జి అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యుల సూచన మేరకు ఆస్పత్రి నుంచి నేరుగా బెంగుళూరు శివారులోని ఓ […]