ఇండియన్ సెల్యులాయిడ్ ని తీవ్రంగా ప్రభావితం చేసిన దర్శకుల జాబితాలో ఖచ్చితంగా ఉండే పేరు మణిరత్నం. కెరీర్ ప్రారంభంలో తడబడినా మౌనరాగం, ఘర్షణ, నాయకుడు, గీతాంజలి, అంజలి, దళపతి లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ని ఇచ్చి వాటిని అప్ కమింగ్ డైరెక్టర్స్ కు రిఫరెన్స్ బుక్స్ లా మార్చిన ఘనత ఆయనది. తన శైలికి భిన్నంగా చేసిన ప్రయోగాలు కొన్ని లేకపోలేదు. 1992లో రోజా అద్భుత విజయం సాధించాక తన మీద విపరీతంగా పెరిగిపోయిన అంచనాలకు […]
ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ లో కొత్త సినిమాలకు పెద్ద రేటింగ్ రావడమే గగనం. అలాంటిది 22 ఏళ్ళ క్రితం వచ్చిన మూవీకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని మించిన రెస్పాన్స్ వస్తే ఎలా ఉంటుంది. అది ఒక్క సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో. ఇటీవలే సన్ టీవీలో నరసింహ తమిళ వెర్షన్ పడయప్పాను టెలికాస్ట్ చేశారు. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా. ఇది ఏడేళ్ల తర్వాత అక్కడి ఛానల్ లో ప్రీమియర్ అయ్యింది. అదే రోజు […]
నిన్న విడుదలైన ఏఆర్ రెహమాన్ బతుకమ్మ పాట సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. ప్రాంతీయ భావం లేకుండా ఏదో ప్రేమకథకు కంపోజ్ చేసినట్టు సంగీత దిగ్గజం ట్యూన్ ఇచ్చారని, దర్శకుడు గౌతమ్ మీనన్ సైతం తమిళ వాసనలతో నింపేశారని విమర్శలు వచ్చి పడుతున్నాయి, తెలంగాణ జాగృతి కవిత గారి మీద కామెంట్లు పడుతున్నాయి. ఇంతటి దానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారా అంటూ కొందరు విరుచుకుపడుతున్నారు. ఇదే బడ్జెట్ తో పదికి పైగా […]
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత విపరీతంగా ఉంది. ఉన్న ఒక్క తమన్ డిమాండ్ మాములుగా లేదు. అల వైకుంఠపురములో తర్వాత మీడియం రేంజ్ సినిమాలకు తెచ్చుకోవడం చాలా కష్టంగా మారింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఫామ్ కలవరపెడుతోంది. ఒక్క సుకుమార్ క్యాంప్ కు తప్ప తన స్థాయి అవుట్ పుట్ బయటివాళ్లకు ఇచ్చి చాలా కాలమయ్యింది. ఇక అనూప్ రూబెన్స్ మెరుపులు అడపా దడపా ఉంటున్నాయే తప్ప మనం లాంటి బెస్ట్ ఆల్బమ్ రావడం లేదు. […]
సాధారణంగా సంగీత దర్శకుడు ఎవరైనా ఓ వెలుగు వెలిగి తర్వాత ఫామ్ కోల్పోయి మళ్ళీ కం బ్యాక్ అవ్వడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏఆర్ రెహమాన్ సైతం మునుపటి మేజిక్ చేయలేక ఏదో బ్రాండ్ తో నెట్టుకొస్తున్నాడు కానీ ఇతని మ్యూజిక్ అభిమానులకు సైతం పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. ఇళయరాజా, కోటి, కీరవాణి లాంటి అగ్రజులంతా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు కానీ కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ అయితే రేర్ గా వస్తున్నాయి. మణిశర్మ […]
కొన్ని సినిమాలు ప్రకటించినప్పుడు చాలా క్రేజ్ తెచ్చుకుంటాయి. అందులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళైతే ఆ హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అలా అనుకున్న ప్రతి కథ తెరకెక్కుతుందన్న గ్యారెంటీ లేదు. అలాంటిదే ఇది కూడా. 1999లో విడుదలైన నరసింహ గుర్తుందిగా. పడయప్పగా తమిళ్ లోనూ ఇది భారీ రికార్డులు నమోదు చేసుకుంది. రజని, రమ్యకృష్ణల పోటాపోటీ యాక్షన్ కి మాస్ బ్రహ్మరథం పట్టింది. నిర్మాతగా ఏఎం రత్నంకు ఎంత లాభం వచ్చిందో […]
గౌతమ్ వాసుదేవ మీనన్. సౌత్ సినిమా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. తీసుకునే కథలు చిన్నవే అయినా తనదైన శైలిలో డిఫరెంట్ ట్రీట్మెంట్ తో మెప్పించేలా తీయడం ఈయన స్టైల్. అందుకే మొదటి సినిమా మిన్నాలే(తెలుగు చెలి)మొదలుకుని మొన్నటి తూటా దాకా దీన్ని గమనించవచ్చు. సాధారణంగా ఒక ఫార్ములా ప్రకారం వెళ్లిపోయే కమర్షియల్ సినిమాకు కొత్త గ్రామర్ ను నేర్పించిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం తర్వాత గౌతమ్ మీనన్ పేరే చెప్పొచ్చు. సూర్యతో 2003లో […]
సినిమా పరిశ్రమలో వారసత్వం ఎప్పటి నుంచో ఉన్నదే. ఒక పెద్ద స్టార్ కొడుకో లేదా తమ్ముడో లేక ఇంకో కుటుంబ సభ్యుడో రావడం, సినిమాలు జనాల మీద వదలడం ఈమధ్య కాలంలో ఇంకా ఎక్కువయ్యింది. అయితే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ అయితే ఖచ్చితంగా లేదు. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. కేవలం బ్రాండ్ మీద జనం గుడ్డిగా ఆదరించరు. కొన్నిసార్లు దీనికి టైం పడితే […]