Swetha
Akhanda 2 Updates: అఖండ 2 వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నట్టే సినిమాను డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి.బాలయ్య ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడు తెర మీద బోయపాటి మ్యాజిక్ చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మీద ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి.

అఖండ 2 వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నట్టే సినిమాను డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి.బాలయ్య ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడు తెర మీద బోయపాటి మ్యాజిక్ చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మీద ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు కూడా ఓ రోజు ముందే స్పెషల్ షో లు వేస్తున్నారు. ఈ స్పెషల్ టికెట్స్ ప్రైజ్ ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా టార్గెట్ కూడా భారీగానే ఉంది.
ఆంధ్రలో ఈ సినిమా దాదాపు 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ చూసేలా టార్గెట్ పెట్టుకుంది. ఇక అటు సీడెడ్ లు కూడా అందులో సగం అయినా సంపాదించాల్సి ఉంది. ఆల్రెడీ ఈ సిక్వెల్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి కాబట్టి..జస్ట్ సినిమా బావుంది అనే టాక్ వచ్చినా చాలు అనుకున్న నెంబర్స్ ఈజీగా రీచ్ అవ్వొచ్చు. ఇలా మొత్తం మీద అఖండ 2 భారీ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది.‘అఖండ 2’ బజ్, ఈ కాంబోపై ఉన్న క్రేజ్, ప్రీమియర్ టికెట్ ధరలు ఇవన్నీ చూస్తుంటే రూ.200 కోట్ల మార్క్ సాధించడం చాలా ఈజీ అని అంచనాలు వేస్తున్నారు.
ఇప్పటివరకు ఏ సిక్వెల్ కు రాని రెస్పాన్స్ దీనికి వస్తుందని అన్నారు. ట్రైలర్ చూస్తే నిజమేనేమో అని అనిపించక మానదు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ , విజువల్స్ ఆ రేంజ్ లో అందరికి గూస్బంప్స్ తెప్పించాయి. ఇక ఇంకొద్ది గంటల్లో మూవీ టాక్ ఏంటో తేలిపోతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.