Swetha
ప్రస్తుతం అల్లరి నరేష్ తన కంఫర్ట్ జోన్ ను వదిలి సినిమాలు చేస్తున్నాడు . అవి మరీ అంత సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ నే సంపాదించుకునుటున్నాయి. ఇక రీసెంట్ గా అల్లరి నరేష్ హర్రర్ జోనర్ సినిమాను ట్రై చేసాడు. అదే '12ఏ రైల్వే కాలనీ'. ఈ సినిమాలో అల్లరి నరేష్ , కామాక్షి భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు.

ప్రస్తుతం అల్లరి నరేష్ తన కంఫర్ట్ జోన్ ను వదిలి సినిమాలు చేస్తున్నాడు . అవి మరీ అంత సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ నే సంపాదించుకునుటున్నాయి. ఇక రీసెంట్ గా అల్లరి నరేష్ హర్రర్ జోనర్ సినిమాను ట్రై చేసాడు. అదే ’12ఏ రైల్వే కాలనీ’. ఈ సినిమాలో అల్లరి నరేష్ , కామాక్షి భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా ఓటిటి లో ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. అల్లరి నరేష్ ఓ అనాథ. వరంగల్‌లోని రైల్వే కాలనీలో ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటూ ఉంటాడు. లోకల్ రాజకీయ నాయకుడు జీవన్ కి అతను నమ్మిన బంటు. గతంలో రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్.. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్మే కావాలని అనుకుంటాడు.ఆ బాధ్యత అల్లరినరేష్ కు అప్పగిస్తాడు. ఈ క్రమంలో జీవన్ అల్లరి నరేష్ కు ఓ పార్సిల్ ఇచ్చి దాచమని అంటాడు. అపుడు అతనికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురౌతాయి. అతను ప్రేమిస్తున్న అమ్మాయి ఆమె తల్లితో సహా హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చూడాల్సిన కథ.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈరోజు నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది . హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ఈ సినిమా బెస్ట్ ఛాయస్. కాబట్టి థియేటర్లో ఈ సినిమా కానీ మిస్ అయ్యి ఉంటె ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.