iDreamPost
android-app
ios-app

OTT లో క్రికెట్ బెట్టింగ్ కాన్సెప్ట్ సినిమా.. ఎక్కడంటే !

  • Published Dec 11, 2025 | 12:35 PM Updated Updated Dec 11, 2025 | 12:35 PM

ప్రతి వారం ఓటిటి లో చాలానే సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులోను డబ్బింగ్ సినిమాలు ఈ మధ్య ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటిటి లో అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

  • Published Dec 11, 2025 | 12:35 PMUpdated Dec 11, 2025 | 12:35 PM
OTT లో క్రికెట్ బెట్టింగ్ కాన్సెప్ట్ సినిమా.. ఎక్కడంటే !

ప్రతి వారం ఓటిటి లో చాలానే సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులోను డబ్బింగ్ సినిమాలు ఈ మధ్య ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటిటి లో అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఓ కన్నడ మూవీ. రీసెంట్ గానే తమిళ , తెలుగు వెర్షన్స్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు బ్రాట్. ఈ స్పీమలో హీరోగా డార్లింగ్ కృష్ణ నటించాడు. అక్టోబర్ 31న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నుంచి పరవాలేదనే టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా అంతా కూడా క్రికెట్ బెట్టింగ్ కాన్సెప్ట్ తోనే రూపొందించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయస్.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇందులో డార్లింగ్ కృష్ణ అల్లరిచిల్లరగా తిరిగే ఓ కుర్రాడు. ఈజీగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. అందుకోసం క్రికెట్ బెట్టింగ్ లో దిగుతాడు. అయితే అతని తండ్రి మాత్రం పోలీస్ ఆఫీసర్. దీనితో ఇద్దరి మధ్యన తగాదాలు మొదలవుతాయి. అవి ఎంతవరకు కొనసాగుతాయి ? కథ ఎలా ముందుకు వెళ్తుంది ? చివరకు ఏమైందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.