నిర్మాతకు హీరో హీరొయిన్లకు విడుదలకు ముందు విపరీతమైన ఆశలు రేకెత్తించిన జాను ఫైనల్ రన్ కు వచ్చేసింది. తమిళ్ కల్ట్ క్లాసిక్ 96కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం రిజల్ట్ మాత్రం ఒరిజినల్ కు అచ్చంగా రివర్స్ లో వచ్చింది. సుమారు 19 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న జాను క్లోజింగ్ లో కేవలం 8 కోట్లు కూడా అందుకోలేకపోవడంతో అరవై శాతం పైగా నష్టాలు తప్పలేదు. శర్వానంద్, సమంతాల ఫస్ట్ టైం కాంబినేషన్ […]
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బాషలో హిట్ అయిన సినిమాని ఇంకో బాషలో రీమేక్ చేయాలనుకుంటే వీలైనంత త్వరగా చేసేయాలి. ఆలస్యం చేస్తే సబ్ టైటిల్స్ తో జనం ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సైట్స్ లో చూసేసి హమ్మయ్య అనుకుంటున్నారు. జానుకి ఫలితం అంత అనుకూలంగా రాకపోవడానికి కారణం అదే. 96ని ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే మూవీ లవర్స్ అందరూ చూసేశారు. ఇదిలా ఉండగా మెగా కాంపౌండ్ రెండు రీమేక్ సినిమాలపై గట్టి కన్ను వేసిందని ఇన్ […]
తమిళ కల్ట్ క్లాసిక్ 96 రీమేక్ గా మంచి అంచనాలతో బరిలో దిగిన జాను ఆశించిన అద్భుతాలు చేయడం లేదు కానీ పోటీ సినిమాలన్నీ తుస్సుమనడంతో వీకెండ్ ని బాగానే వాడుకునే పనిలో ఉంది. మొదటి రోజు కేవలం రెండు కోట్ల పై చిలుకు మాత్రమే షేర్ రాబట్టిన జాను నిన్న ఈ రోజు కలిపి ఎంత వస్తుందన్నది కీలకంగా మారనుంది. ఫీల్ గుడ్ మూవీ అనే టాక్ వచ్చినపప్పటికీ అద్భుతం అనే మాట ఎవరు అనకపోవడంతో […]
సంక్రాంతికి వచ్చిన రెండు తప్ప ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మూవీ లవర్స్ తో పాటు బాక్స్ ఆఫీస్ జనాలు కూడా డల్ గా ఉన్నారు. డిస్కో రాజా, అశ్వద్ధామ అంచనాలు అందుకోలేకపోవడంతో మళ్ళీ బన్నీ, మహేష్ సినిమాలే దిక్కయ్యాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి రాబోతున్న సినిమాలు ఆసక్తిని రేపుతున్నాయి. అందులో ప్రధానమైంది జాను. శర్వానంద్-సమంతా జంటగా తమిళ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం మీద యూత్ […]
మలయాళంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా సంచలనం సృష్టించిన ప్రేమమ్ ని ఒరిజినల్ స్థాయిలో తీర్చిదిద్దలేదని చాలా కామెంట్స్ వచ్చి పడ్డాయి.
తమిళ్ లో గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ క్లాసిక్ 96 తెలుగులో జానుగా వచ్చే నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో కంటెంట్ విషయానికి వస్తే ఒరిజినల్ ఫీల్ యధాతథంగా క్యారీ చేయడం కోసం ఎలాంటి మార్పులు చేయనట్టు కనిపిస్తోంది. పదో తరగతిలో కలిసి చదువుకున్న రామచంద్ర అలియాస్ రామ్(శర్వానంద్), జానకి అలియాస్ జాను(సమంతా)చాలా ఏళ్ళ తర్వాత తిరిగి కలుసుకుంటారు. వాళ్ళతో పాటు అప్పటి […]
శర్వానంద్ సమంతాల ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపొందుతున్న జాను వచ్చే వారం 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రమోషన్ విషయంలో టీమ్ ఎందుకనో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో సైతం ఏమంత బజ్ లేదు. చిన్న టీజర్ తో పాటు ఓ ఆడియో సింగల్ రిలీజ్ చేశారు అవి మరీ చార్ట్ బస్టర్స్ గా నిలిచే స్థాయిలో లేవు. సరే ఆల్రెడీ ప్రూవ్ అయిన కంటెంట్ కాబట్టి కొత్తగా పబ్లిసిటీ అక్కర్లేదు […]
డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే పేరున్న శర్వానంద్ ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించాడు. చాలా టైం తీసుకుని చేసిన రణరంగం ఫెయిల్ కావడం కొంత ఎఫెక్ట్ చూపించినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన కథాంశాలతో 2020లో రెండు మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొదటిది తమిళ 96 రీమేక్ జాను వచ్చే నెల 7 రానుండగా మరో మూవీ సమ్మర్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు. డెబ్యూ డైరెక్టర్ కిషోర్ బి దర్శకత్వంలో 14 రీల్స్ […]