ఒకప్పుడు టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల ఆధిపత్యం తీవ్రంగా ఉండేది . శంకర్, మణిరత్నం లాంటి దర్శకుల పుణ్యమాని రజనీకాంత్, సూర్య, విక్రమ్ టైపు హీరోలకు ఇక్కడ పెద్ద మార్కెట్ ఏర్పడింది. క్రమంగా వరసగ ఫ్లాపులు రావడంతో ఒకప్పటిలా ఇప్పుడు పరిస్థితి లేదు 2022లో వీటి ప్రోగ్రెస్ ఎలా ఉందో ముందు చూద్దాం. ‘కెజిఎఫ్ 2’ ఊహించినట్టే అంచనాలకు మించేసి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేసింది. మొదటి భాగానికి మించి అనేలా అంచనాలన్నీ దాటేసి సూపర్ […]
ఈ ఏడాది సగం గడిచిపోయింది. కరోనా తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ కనుమరుగైపోతున్న తరుణంలో మళ్ళీ ఫోర్త్ వేవ్ అనే ప్రచారం కొంచెం టెన్షన్ పెడుతున్నప్పటికీ సంవత్సరం క్రితమే కుదుటపడిన బాక్సాఫీస్ ఇంకోసారి ఏదైనా ముంచుకొస్తే తట్టుకోవడం కష్టం. బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, హిట్లు, డిజాస్టర్లు అన్నీ ఈ ఆరు నెలల కాలంలో చాలానే పలకరించాయి. ఓటిటి ట్రెండ్ లో చాప కింద నీరులా ముంచుకొస్తున్న తరుణంలో ఈ సునామిని తట్టుకోవడం పెద్ద సవాల్ గా మారుతోంది. […]
కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఇటీవల ‘777 చార్లీ’ అనే సినిమాతో వచ్చాడు. ఓ కుక్కతో ప్రయాణం ఎలా ఉంది అని కామెడీ, ఎమోషనల్ గా చూపించారు ఈ సినిమాలో. సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి చూసిన ప్రతి ఒక్కరు సినిమాని అభినందిస్తున్నారు. కొంతమంది అయితే సినిమా చూసి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇటీవల 777 చార్లీ సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. 777 చార్లీ సినిమాలో సంగీత శ్రింగేరి […]
అసలెలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 777 ఛార్లీ కేవలం పది రోజులకే ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల గ్రాస్ దాటించేసి ఔరా అనిపించుకుంటోంది. తెలుగులో మరీ అద్భుతాలు చేయలేకపోయినా విక్రమ్ పోటీని తట్టుకుని ఉన్న తక్కువ స్క్రీన్లలోనూ డీసెంట్ బిజినెస్ తో పాటు లాభాలు వెనక్కు ఇచ్చింది. సురేష్ సంస్థ అండదండలు విరాట పర్వం కన్నా ఎక్కువగా ఈ ఛార్లీకే ఉపయోగపడ్డాయి. కర్ణాటకలో యాక్షన్ జోనర్ ను మినహాయిస్తే మిగిలిన క్యాటగిరీల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం. […]
ఇవాళ నాని అంటే సుందరానికితో పాటు విడుదలైన మరో సినిమా 777 ఛార్లీ. కన్నడ చిత్రమే అయినప్పటికీ తెలుగు వెర్షన్ ను సురేష్ సంస్థ విడుదల చేయడం, ప్రత్యేకంగా ప్రీమియర్లు వేయడం లాంటివి మంచి బజ్ నే తీసుకొచ్చాయి.మనకు అతడే శ్రీమన్నారాయణతో పరిచయమైన రక్షిత్ శెట్టి ఇందులో హీరో. అయితే టైటిల్ రోల్ ఓ పెంపుడు కుక్క మీద పెట్టడంతో దీని మీద పెట్ లవర్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ కూడా ఎమోషనల్ గా అనిపించడం […]
బాక్సాఫీస్ వద్ద మరో ఇంటరెస్టింగ్ క్లాష్ రెడీ కాబోతోంది. ఎఫ్3 సక్సెస్, మేజర్ – విక్రమ్ రెండూ విజయం సాధించడం థియేటర్లకు మంచి ఊపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి విడుదల కాబోతున్న రెండు సినిమాలు అంటే సుందరానికి, 777 ఛార్లీ మీద ప్రేక్షకులు దృష్టి సారిస్తున్నారు. ఇందులో మొదటిది న్యాచురల్ స్టార్ నాని మూవీ కాబట్టి సహజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు ఎక్కువగా ఉంటుంది. మూడు గంటల నిడివి ఉన్నా సరే పక్కాగా ఎంటర్ టైన్ చేస్తామని […]