ప్రస్తుతం ‘వి’ విడుదల కోసం ఎదురు చూస్తున్న న్యాచురల్ స్టార్ నాని లాక్ డౌన్ ఎత్తేయగానే శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీశ్’ షూటింగ్ ని కంటిన్యూ చేస్తాడు. అది కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా దసరాలోపు ఫినిష్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. దీని తర్వాత టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో ‘శ్యాం సింగ రాయ్’తో కొనసాగుతాడు. దీని రిలీజ్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఉంటుంది. వీటి తర్వాత కూడా తన […]
లాక్ డౌన్ రాకపోయి ఉంటే న్యాచురల్ స్టార్ నాని నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ ‘వి’ ఈపాటికి విడుదలైపోయి 50 రోజులకు దగ్గరగా ఉండేది. సరిగ్గా ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ అనగా దేశవ్యాప్తంగా మొత్తం బంద్ అయ్యింది. మే చివరికి పరిస్థితిలో మార్పు ఉండొచ్చని టాక్ ఉంది కానీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు ఓవర్సీస్ లో మార్కెట్ ఓపెన్ అయితే తప్ప పెద్ద హీరోల సినిమాలు […]
అర్జున్ రెడ్డి నుంచి రౌడీ హీరోగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటివి తీవ్రంగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఆశలన్నీ పూరి జగన్నాధ్ సినిమా మీదే పెట్టుకున్నాడు. దీనికి ఫైటర్/లైగర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. దీని తర్వాత శివ నిర్వాణతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. నిన్ను కోరి, మజిలి […]