నిన్నటి నుంచి కొన్ని మీడియా వర్గాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య తర్వాత రూపొందబోయే లూసిఫర్ రీమేక్ లో లేడీ అమితాబ్ విజయశాంతి ఓ కీలక పాత్ర చేయొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఇప్పట్లో కంటిన్యూ చేసే అవకాశాలు లేవని ఆవిడే స్వయంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు చిరు-విజయశాంతిలది బ్లాక్ బస్టర్ జోడి. ఆ అనుబంధంతోనే మహేష్ మూవీ ఫంక్షన్ లో ఇద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇక ఇప్పటి […]
సిద్దార్థ్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో 2006లో వచ్చిన బొమ్మరిల్లు అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ కలివిడిగా ఉండే హీరోయిన్ హాసిని పాత్రలో జెనీలియా నటన అప్పట్లో యూత్ కి మాములుగా ఎక్కలేదు. అంతేనా ఇంకేం లేవా లాంటి డైలాగులు ఎంత పాపులరయ్యాయో వేరే చెప్పనక్కర్లేదు. అంతకు ముందు బాయ్స్, సత్యం, సై లాంటి హిట్లు ఉన్నప్పటికీ ఈ సినిమా తెచ్చిన గుర్తింపు వేరే. అక్కడితోనే తను ఇంకో లెవెల్ కు వెళ్లిపోయింది. […]
ఆచార్యకు కరోనా బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క లూసిఫర్ రీమేక్ తాలూకు స్క్రిప్ట్ పనులను దగ్గరుండి వీడియో కాల్స్ రూపంలో పర్యవేక్షిస్తున్నారట. దర్శకుడు సుజిత్ అందులోనే బిజీగా ఉన్నట్టు తెలిసింది. చాలా కీలకమైన మార్పులు కూడా జరుగుతున్నాయట. ఒరిజినల్ వెర్షన్ లో లేని చాలా సన్నివేశాలు, పాత్రలు సృష్టించినట్టుగా వినికిడి. మోహన్ లాల్ పాత్రను చిరంజీవి చేస్తున్నారు కానీ కథలో ఇంకో రెండు కీలకమైన రోల్స్ ఉన్నాయి. అవి ఎవరు చేయొచ్చనే సస్పెన్స్ మాత్రం ఇంకా […]
ఆచార్య షూటింగ్ నుంచి లాక్ డౌన్ బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి దాని తర్వాత సుజిత్ డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టుగా సమాచారం. వీడియో కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు టీమ్ టచ్ లోనే ఉన్నారట చిరు. అయితే ఒరిజినల్ వెర్షన్ లో హీరో పాత్రకు హీరోయిన్ కానీ పాటలు కానీ ఏవీ ఉండవు. పైపెచ్చు ఆ రోల్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఎక్కడా పొరపాటున కూడా […]
లాక్ డౌన్ టైంని సిసిసి (కరోనా చారిటీ క్రైసిస్)పనులతో పాటు ఇంట్లోనే గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇవాళ ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో చిన్నపాటి షాకులు ఇచ్చారు. లూసిఫర్ రీమేక్ ని సుజిత్ హ్యాండిల్ చేయబోతున్నాడన్న వార్త పది రోజుల క్రితం నుంచే ప్రచారంలో ఉంది కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు. ఇక దర్శకుడు బాబీతో ఓ ప్రాజెక్ట్ ఉండొచ్చన్న టాక్ ని ఇటీవలే మీ దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. కానీ […]
ప్రస్తుతం ఆచార్య షూటింగ్ నుంచి కరోనా వల్ల బ్రేక్ తీసుకుని క్రైసిస్ చారిటీ నిధుల సమీకరణలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత ఏ సినిమా చేస్తారనే దాని గురించి ఎడతెగని ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు రామ్ చరణ్ గత ఏడాది కొన్న లూసిఫర్ రీమేక్ హక్కుల తాలూకు పనులను బ్యాక్ గ్రౌండ్ లో చేయిస్తున్నారట. అయితే దర్శకుడు ఎవరనే విషయం మాత్రం బయటికి రావడం […]