ఈ నెల 18 నుంచి లాక్ డౌన్ 4.0 ప్రకటించిన కేంద్రం చాలా సడలింపులు ఇచ్చింది. విద్యా సంస్థలు, దేవాలయాలు, సినిమా హాళ్లు, హోటల్స్ వంటివి తప్ప అన్ని వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చునని వెల్లడించింది. అయితే.. ట్రాఫిక్ పరంగా తప్పితే.. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ తొలి రోజు పెద్దగా మార్పులు కనిపించ లేదు. ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి వరకూ ఉన్నట్లుగానే కొన్ని చోట్ల మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మరి కొన్ని ప్రాంతాల్లో […]
కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ 3.0 నేటితో ముగియనుంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృశ్యా లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగింపునకు రంగం సిద్ధమైంది. మే 31 వరకూ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. దేశంలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న 30 ప్రాంతాల్లో లాక్ డౌన్ 4.0 కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్ర […]