నిన్న ఐడ్రీం ఉటంకించినట్టుగానే అల్లు అర్జున్ 20కి పుష్ప టైటిల్ ని ఫిక్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇవాళ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఈ కానుక ఇచ్చారు. నిజానికి బన్నీ 19 సినిమాల కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి టైటిల్ పెట్టలేదు. పుష్ప అనేది సౌండింగ్ ప్రకారం అమ్మాయి పేరు. అందులోనూ ఇది హీరోయిన్ రష్మిక మందన్న క్యారెక్టర్ నేమ్ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరి అల్లు అర్జున్ […]
దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి ఈ రెండు సినిమా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేర్లు. తమదైన శైలిలో ఒక బ్రాండ్ ని ఏర్పరుచుకుని ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ని ఎన్నో ఇచ్చారు ఈ ఇద్దరూ. కీరవాణి 90వ దశకంనుంచే తన ప్రస్థానం ఆరంభించగా దేవిశ్రీ ప్రసాద్ చాలా చిన్న వయసులోనే 1999లో లాంచ్ అయ్యాడు. నిజానికి ఇద్దరి మధ్య కెరీర్ గ్యాప్ 9 సంవత్సరాలే. కీరవాణి గత కొంత కాలంగా సినిమాలు తగ్గించుకున్నారు. చేసినవాటిలోనూ చెప్పుకోదగ్గ సంగీతాన్ని ఇవ్వలేకపోయారు. […]
టాలీవుడ్ సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా బాలీవుడ్ టాక్. నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తీస్తున్న రాధేకు ట్యూన్స్ కంపోజ్ చేసే అవకాశం దేవికి వచ్చినట్టుగా తెలిసింది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దేవి గతంలో సల్మాన్ రెడీ రీమేక్ కోసం డింగచిక డింగచిక పాట ఇచ్చి బ్లాక్ బస్టర్ సాంగ్ చేశాడు. మళ్ళీ ఈ కాంబినేషన్ సాధ్యపడలేదు. ఇప్పుడు తాజాగా రాధే కోసం […]