కొరోనా వైరస్ దేశంలో విజృంబిస్తున్న తరుణంలో దేశ ప్రజలను అలర్ట్ చెయ్యాడానికి, కరోనా వైరస్ స్టేటస్ పై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని హెల్త్ బులెటెన్ రూపంలో మీడియాకు విడుదల చేస్తున్నప్పుడు భారతదేశపు వైద్యరంగపు ముఖ్యసారధిగా కెంద్ర అరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ గారిని ఇటీవల తరచూగా వార్తల్లో చూస్తున్నాం. అయితే అయన పేరు ఎక్కడో విన్నట్టుందే అని అయన గురించి తెలుసుకునే […]
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి వరకూ విదేశాల నుండి వచ్చిన వాళ్ళకే కొరోనా వైరస్ ఉందని నిర్ధారణైంది. అందుకే దాదాపు రెండు వారాలుగా 23 కేసులే నమోదయ్యింది. ఒకవైపు పొరుగునున్న తెలంగాణా, తమిళనాడు, కర్నాటకలో ఎక్కువ కేసులు నమోదవుతున్నా ఏపిలో మాత్రం 23 దగ్గరే ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని గట్టిగా నియంత్రణ చేస్తుండటంతో కేసులు బాగా కంట్రోల్ అయ్యిందనే చెప్పాలి. సీన్ కట్ చేస్తే మార్చి […]