థియేటర్ల రీ ఓపెనింగ్ ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ నిన్న మొన్నటి దాకా బెట్టు చేసిన కొందరు నిర్మాతలు ఒక్కొక్కరుగా ఓటిటి దారి పడుతున్నారు. నిన్న విడుదలైన అమితాబ్ బచ్చన్ ‘గులాబో సితాబో’ రివ్యూస్ పరంగా అంత గొప్ప ఫీడ్ బ్యాక్ తెచ్చుకొనప్పటికి ప్రైమ్ అకౌంట్ ఉన్నవాళ్ళతో పాటు ఇతర ఆన్ లైన్ మార్గాలు తెలిసిన వాళ్ళు తాపీగా ఇంట్లోనే చూసేశారు. ఇప్పుడు అందరి కన్ను 19న రాబోయే కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ మీద ఉంది. స్టార్ హీరోయిన్ […]
అది ఒక పురుగు… అంటూ కరోనా వైరస్ పై పాట పాడిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ పేరుతో సినిమా తీసి మరో మారు సంచలనానికి తెర తీశాడు. లాక్ డౌన్ లో మూవీ తీసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మంగళవారం విడుదలైన ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ రెండు రోజుల్లోనే.. 2.7 మిలియన్ల వ్యూస్ తో యూ ట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ‘బ్రేకింగ్ న్యూస్… తెలంగాణలో భారీగా […]
ఇంకా మన తెలుగు అగ్ర నిర్మాతలు ఆలోచన దశలోనే ఉన్నారు కానీ థియేటర్ల ఓపెనింగ్ ఇప్పుడప్పుడే జరిగే సూచనలు కనిపించకపోవడంతో ఒక్కో బాష నుంచి ఓటిటి రిలీజుల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇంకో నాలుగు నెలల దాకా జనం ఎప్పటిలాగా సినిమా హాళ్లకు వచ్చే అవకాశం తక్కువగా ఉండటంతో నష్టాలను భరించే స్థోమత లేని వాళ్ళు డిజిటల్ కు అమ్మేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో అమృతరామం వచ్చేసి నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది కూడా. మార్కెట్ పరంగా […]