టిడిపి నేతలు అవాకులు చవాకులు పేలితే ప్రస్తుతమున్న 23 సీట్ల సంఖ్య ఈసారి మూడుకు పడిపోతాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్..టిడిపి నేతలపై ఫైర్ అయ్యారు. కమ్మ వారితో పెట్టుకుంటే లేచి పోతారు అన్న రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలతో పెట్టుకొని ఎవరు లేచిపోయారో అందరికీ తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,దళితుల పిల్లల అభ్యున్నతిని టీడీపీ అడ్డుకుంటూ..సీఎం జగన్మోహన్ […]
దేశంలో ఇప్పుడు అనేక చోట్ల కరోనా అనుమానితుల క్వారంటైన్ పెద్ద సమస్యగా మారుతోంది. అందరినీ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఎంతగా చెబుతున్నా కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆంక్షలు అధిగమిచి రోడ్డు మీదకు వచ్చేవారు కొందరైతే, అనుమానితులుగా ఉండి కూడా క్వారంటైన్ కేంద్రాలకు రావడానికి నిరాకరిస్తున్న వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంది. ఇదే ఇప్పుడు చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది. అనేకమార్లు విన్నవించినా పట్టించుకోని అలాంటి వారిపై హత్యాయత్నం కేసులు కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే పరిస్థితి […]
కరోనా నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన వేల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ప్రకటించాక నెల్లూరులో వాటి అమలు తీరును గమనించటానికి సిటీ ఎమ్మెల్యే & ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్ యాదవ్ , రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా నెల్లూరు పట్టణంలో పర్యటించారు . టౌన్ లో ఉన్న ఉన్న పాఠశాలల్లో విశాల ప్రాంగణం ఉన్న వాటిని ఎంచుకొని ప్రతి వార్డ్ కి రెండు […]