టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ నేతలు మేథావిగా భావించే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అచ్చెం నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలపై అరెస్ట్‌పై స్పందించారు. తన భాష ప్రావిణ్యాన్ని ఉపయోగించి ప్రాసలతో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని చెప్పుకొచ్చారు. అచ్చెం నాయుడు అరెస్ట్ ఒక తప్పు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ మరో తప్పు, జేసీ అస్మిత్ రెడ్డి అరెస్ట్ […]
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు అరెస్ట్‌పై ఉదయం నుంచి నానా హంగామా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నాలుక కరుచుకునే పరిస్థితికి వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉదయం నుంచి నానా యాగీ చేసిన చంద్రబాబు అండ్ టీంకి చెంపచెల్లుమనిపించేలా అచ్చెం నాయుడు సమాధానం ఇచ్చారు. ఉదయం నుంచి చంద్రబాబు చేసిన రచ్చ గురించి తెలిసి అన్నారో లేదా తెలియక అన్నారో గానీ అచ్చెం నాయుడు తన వ్యవహారంలో వాస్తవాలు చెప్పారు. విజయవాడ ఏసీబీ […]
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడును ఏసీబీ అధికారులు విజయవాడకు తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ ఏసీబీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అచ్చెంనాయుడుకు వైద్య పరీక్షలు ఏసీబీ కార్యాలయంలోనే జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. వైద్య బృందాన్ని ఏసీబీ కార్యాలయానికే పిలిపించారు. వైద్య పరీక్షల తర్వాత అచ్చెం నాయుడుని ఏసీబీ కోర్టులో హాజరపరచనున్నారు. అచ్చెం నాయుడు అరెస్ట్‌ను ఇప్పటికే ఏసీబీ ధృవీకరించిన విషయం తెలిసిందే. ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లే […]
‘‘సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు పోతాం’’ పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది. గతంలో ఆయన ఈ మాట చెప్పినప్పుడల్లా ఏదో చెబుతున్నాడులే అనుకున్నారు. కానీ చంద్రబాబు చెప్పిన మాట అక్షర సత్యమని ఈ రోజు రుజువైంది. సంక్షోభాలను చంద్రబాబు తన రాజకీయానికి అవకాశాలుగా ఎలా మలుచుకుంటారో ఆయన్ను గమనించే వారికి ఈ రోజు బోధపడింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. […]
ఎలక్షన్ కమిషనర్ కేంద్రానికి రాసిన లేఖ ఆధారంగా ఆర్టికల్ 356 కింద ఈ రాష్ట్రప్రభుత్వాన్ని వెంటనే రద్దు చెయ్యాలని అచ్చెం నాయుడు నాయుడు ఆరోపించడం చూస్తుంటే.. ముందు అసలు నిజంగా ఎన్నికల కమిషనర్ ఆ లేఖ రాశాడా లేదా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే.. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యడం.. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అంటే మరి అంత సులువా ?? ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కుప్పకూల్చడం అంటే అదేమైనా అధికారులను […]