సాధారణంగా చిన్న పిల్లలతో సినిమాలు చేయడం చాలా రిస్క్. కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ రాబట్టుకోవడం దర్శకులకు కత్తి మీద సవాల్ గా ఉంటుంది. ఊహ తెలిసిన చిన్నారులతో ఓకే కానీ బుడిబుడి అడుగులు వేస్తూ అమ్మానాన్నలనే ప్రపంచం అనుకునే బుడతలతో వ్యవహారం అంత ఈజీగా ఉండదు. అందుకే ఇలాంటి కథలు రాసుకునేటప్పుడే రచయితలు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు పాపం పసివాడు సినిమాను తీసుకుంటే అందులో చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చూపిస్తాడు. కారణం […]
మనం చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాం. ప్రపంచానికి కష్టం వచ్చినప్పుడు సూపర్ హీరోలు పుడతారు. సూపర్‌మ్యాన్ , స్పైడర్ మ్యాన్ , బ్యాట్‌మ్యాన్ ఇలా చాలా మంది ఉన్నారు. కానీ కరోనా కష్టంలో ఈ హీరోలు కూడా మాస్క్ వేసుకుని ఇంట్లో ఉండాల్సిందే. తెలుగు హీరోలు కూడా చాలా సాహసాలు చేశారు. జగదేకవీరుడులో చిరంజీవి మాంత్రికుడిని ఎదురిస్తాడు. అంజిలో ప్రపంచాన్ని కాపాడుతాడు. నిన్నామొన్నావచ్చిన అఖిల్ కూడా తన మొదటి సినిమాలో లోకాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. జూనియర్ […]
ఇప్పుడు టాలీవుడ్ ల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా టాప్ డిమాండ్ లో ఉన్న పూజా హెగ్డే కోసం తమిళ తంబీలు కూడా ఎదురు చూస్తున్నారు. బంగారం విలువ మన దగ్గరున్నప్పుడు కన్నా పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుందన్న తరహాలో కోలీవుడ్ ఇప్పుడు పూజాను చాలా మిస్సవుతోంది. కారణం ఉంది. పూజా హెగ్డే ఇండస్ట్రీ డెబ్యు జరిగింది తమిళ సినిమాతోనే. రంగం ఫేం జీవా హీరోగా రూపొందిన మూగముడితో పరిచయమయ్యింది. మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగులో మాస్క్ […]