iDreamPost
android-app
ios-app

ఇద్దరమ్మాయిల ప్రేమ.. OTTలో ఈ మూవీకి పిచ్చెక్కిపోతారు!

OTT Suggestions- Best Watch Alone Movie Duck Butter: ఓటీటీలో ఒక వింత ప్రేమకథ ఉంది. లవ్ స్టోరీలు ఇష్టపడే వాళ్లు కూడా ఈ మూవీ ముక్కున వేలేసుకుంటారు. కానీ, టేకింగ్ మాత్రం మెస్మరైజ్ చేస్తుంది.

OTT Suggestions- Best Watch Alone Movie Duck Butter: ఓటీటీలో ఒక వింత ప్రేమకథ ఉంది. లవ్ స్టోరీలు ఇష్టపడే వాళ్లు కూడా ఈ మూవీ ముక్కున వేలేసుకుంటారు. కానీ, టేకింగ్ మాత్రం మెస్మరైజ్ చేస్తుంది.

ఇద్దరమ్మాయిల ప్రేమ.. OTTలో ఈ మూవీకి పిచ్చెక్కిపోతారు!

ప్రేమ అనేది అబ్బాయి- అమ్మాయి మధ్య మాత్రమే పుడుతుంది అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు రోజులు మారాయి. అందరు వ్యక్తుల తమ స్వభావాన్ని ధైర్యంగా వ్యక్త పరుస్తున్నారు. అలాగే వారికి నచ్చిన వారితో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మనం గే మ్యారేజెస్ కూడా చూశాం. అలాంటి ఒక కాన్సెప్ట్ తో ఓటీటీలో ఒక క్రేజీ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకు మీరు అలాంటి ఒక సినిమా అయితే చూసుండరు. ఇద్దరు అమ్మాయిలు గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ, ఎందుకో వాళ్లు శత్రువుల్లా మారిపోతారు అందుకు గల కారణం కూడా ఎవరికీ తెలియదు. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

గతంలో అయితే ప్రేమ అనేది అబ్బాయి- అమ్మాయి మధ్య పుట్టేది. ఇప్పుడు ఆ పరిస్థితులు కొంచం మారిపోయాయి. అందుకే సినిమాలు కూడా అన్ని రకాల ప్రేమల గురించి తీస్తున్నారు. అందులో అమ్మాయిల మధ్య పుట్టే ప్రేమ కూడ ఒకటి. ఇప్పటికే మన దేశంలో కూడా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం చూశాం. అలాంటి పాయింట్ తోనే ఈ సినిమా మొత్తం ముందుకు సాగుతుంది. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఒకరు నైట్ క్లబ్ లో సింగర్ గా చేస్తుంటారు. ఇంకొక అమ్మాయి క్రియేటివ్ ఫీల్డ్, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటుంది. అయితే అనుకోకుండా వీళ్లిద్దరు ఒకరిని ఒకరు తొలిచూపులోనే ఇష్టపడతారు.

ఆ తర్వాత వారి మధ్య మాటలు కలుస్తాయి. వాళ్ల పరిచయం కాస్తా లివ్ ఇన్ రిలేషన్ లోకి వచ్చే దాకా వెళ్తుంది. ఒకరికి ఒకరు ఎంతో ఆరాధించుకుంటారు. ఒకరిపై ఒకరికి ఎంతో గాఢమైన ప్రేమ పుడుతుంది. ఇద్దరూ క్షణం కూడా దూరంగా గడపలేము అనేంత స్థాయికి వెళ్లిపోతారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. వారి మధ్య అభిప్రాయ బేధాలు స్టార్ట్ అవుతాయి. సింగర్ ఆ రెండో అమ్మాయిని దూరం పెట్టడం మొదలు పెడుతుంది. నువ్వు నన్ను తాకడం కూడా నాకు ఇష్టం లేదు అన్నట్లు సీరియస్ అవుతుంది. ఆఖరికి కొడుతుంది కూడా. అయితే వారి మధ్య ఉన్న ప్రేమ ఎందుకు చెడింది? అసలు వారిమధ్య ఉన్నది ప్రేమేనా? అనేదే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ మూవీ పేరు డక్ బటర్. ఇది ప్రముఖ ఓటీటీ ఛానల్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ అయినప్పటికీ కాస్త ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి కాస్త సోలోగా చూస్తే సో బెటర్. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın aljojobet güncelHoliganbet Girişjojobet günceljojobet güncel