iDreamPost

TS Exit Poll Results: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ విడుదల! హంగ్ తప్పదా?

Telangana Exit Poll Results 2023: తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి.

Telangana Exit Poll Results 2023: తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి.

TS Exit Poll Results: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ విడుదల! హంగ్ తప్పదా?

2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీస్ గా భావిస్తోన్న తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఇక, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అయితే విడుదలైన ఫలితాలు అందరిలో ఆశ్చర్యానికి గురి చేశాయి. విడుదలైన ఎగ్జిట్ ఫలితాల ప్రకారం హంగ్ వచ్చే అవకాశం ఉంది.

CNN ఎగ్జిట్ పోల్స్ :

  • కాంగ్రెస్ – 56,
  • బీఆర్ఎస్ – 48,
  • బీజేపీ – 10
  • ఎంఐఎం – 5

ఆరా మస్తాన్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్:

  • బీఆర్ఎస్: 41-49
  • కాంగ్రెస్: 58-67
  • బీజేపీ: 5-7
  • ఎంఐఎం: 6-7
  • ఇతరులు: 0-2

జనం సాక్షి:

  • బీఆర్ఎస్ : 26-37
  • కాంగ్రెస్ : 66-77
  • బీజేపీ : 4-9
  • ఎంఐఎం : 6-7

సీ-ప్యాక్

  • బీఆర్ఎస్ : 41
  • కాంగ్రెస్ : 65
  • బీజేపీ : 09
  • ఇతరుల : 09

పల్స్ టూడే:

  • బీఆర్ఎస్ : 69-71
  • కాంగ్రెస్ : 37-38
  • బీజేపీ : 03-05
  • ఎంఐఎం : 06
  • ఇతరుల : 01

పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్:

  • బీఆర్ఎస్ : 35-40
  • కాంగ్రెస్ : 65-68
  • బీజేపీ : 7-10
  • ఇతరులు : 6-9

థర్డ్ విజన్ సర్వే:

  • బీఆర్ఎస్ : 60-68
  • కాంగ్రెస్ : 30-40
  • బీజేపీ : 1-4
  • ఎంఐఎం : 5-7
  • ఇతరులు: 0-1

చాణక్య స్ట్రాటజీస్:

  • బీఆర్ఎస్ : 22-30
  • కాంగ్రెస్ : 67-78
  • బీజేపీ : 06-09
  • ఎంఐఎం : 6-7

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి