Krishna Kowshik
ఈ రోజుల్లో వివాహాలు కమర్షియల్ అయ్యాయి. మూడు ముళ్లు పడగానే.. భార్యపై భర్త పెత్తనం చేయాలనుకుంటాడు. అలాగే భర్త సంపాదన తన చేతిలోనే పెట్టాలనుకుంటుంది భార్య. దీంతో కాంప్రమైజ్ అనే మాటను మర్చిపోయారు. ఏదైనా తేడా జరిగిందంటే విడాకులే..

ఈ రోజుల్లో మూడు ముళ్లు పడిన రోజే విడాకులకు వెళుతున్నారు దంపతులు. కాపురాన్ని మూడు నాళ్ల ముచ్చటగా మార్చేసుకుంటున్నారు. అలకలు, గొడవలు మొదలయ్యి.. ఒకరిపై ఒకరు నిత్యం తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ దూషించుకుంటూ సంసారాన్ని రణ రంగం, యుద్దకాండలా మార్చేసుకుంటున్నారు. భర్త మాట అంటే భార్యకు పడటం లేదు. అలాగే పత్ని కసురుకుంటూ వెంటనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు పతి. దీంతో నీతో కలిసి ఉండేది ఏంటీ అంటూ ఎవరి దారి వారు వెతుక్కుంటున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం హద్దులు మీరి ఒకరి అవసరం మరొకరికి లేకుండా పోతుంది. ఇలాంటి కాలంలో ఓ వ్యక్తి తనను వదిలేసి వెళ్లిపోయిన భార్యకు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నాడు.