వర్తమాన అవసరాలు తీరుస్తూ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముప్పై ఏళ్ల పాటు రాష్ట్రంలో పాలనను అందించే లక్ష్యంతో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దానికి అనుగుణంగా తన క్యాబినెట్ ఎంపిక నుంచి అన్నింటా దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నారు. అయితే సీఎం ఆశయాలకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో సహకారం లేకపోవడంతో కొన్ని విషయాల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే వాదన […]