సినిమా పాటల సాహిత్యం గురించి చర్చలు అభ్యంతరాలు ఈనాటివి కాదు. కాకపోతే ఇవి ఏనాడూ మరీ సీరియస్ గా మారిన దాఖలాలు చాలా తక్కువ. ఇటీవలే విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ కు సంబంధించి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఇటీవలే తన ఫేస్ బుక్ లో అందులో ఉన్న పదాల గురించి గీత రచయిత సామర్ద్యాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా కొన్ని అంశాలు లేవనెత్తారు. అది ఆయన స్వయంగా రాసినది కాకపోయినా వేరొక సాహితీవేత్త చెప్పిన తప్పొప్పులని […]
సోషల్ మీడియా వ్యవహారాలు చాలామందిని చిక్కుల్లో నెడుతున్నాయి. కొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేసిన ట్రోలింగ్ బృందాలు చెలరేగుతుంటే, మరికొందరు మాత్రం చేజేతులా తమ ఇమేజ్ ని చెడగొట్టుకుంటున్నారు. ఇక కరడుగట్టిన కార్యకర్తలయితే హద్దులు మీరుతూ ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. ఇక ఒక తరాన్ని తన రచనలతో ఉర్రూతలూగించిన యండమూరి వీరేంద్రనాథ్ కూడా అలాంటి ప్రయత్నమే చేసి అభాసుపాలయ్యారు. ఆఖరికి తన పోస్ట్ ని డిలీట్ చేసుకుని గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. […]
ఒక ఫీల్డ్ లో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఇంకో రంగంలో సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ లేదు. కొందరు దాన్ని సాధ్యం చేసి చూపిస్తే మరికొందరు వివిధ కారణాల వల్ల విజయం సాధించలేకపోతారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కాని ఇక్కడ మాత్రం సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గురించి చెప్పుకుందాం. నవలా రంగానికి ఒక గ్లామర్ తీసుకొచ్చి కేవలం రచయిత పేరు మీద పుస్తకాలను హాట్ కేకుల్లా అమ్ముడుపోయే ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన అతి […]
సినిమా ఇండస్ట్రీలో శాడిజం గురించి చెబుతూ యండమూరి వీరేంద్రనాథ్ ఒక వీడియో విడుదల చేసారు. అందులో రకరకాల వ్యక్తుల గురించి ప్రస్తావించారు. అయితే ఎవరివీ పేర్లు చెప్పలేదు. దాంతో కామెంట్స్ విభాగంలో పెద్ద చర్చ మొదలయ్యింది. యండమూరి ఒక శాడిస్ట్ దర్శకుడి గురించి చెబుతూ కొన్ని క్లూస్ ఇచ్చారు. కొబ్బరి చెట్లు, నదులు, పడవలు చాలా అందంగా చూపించే దర్శకుడు అనేది ఆ క్లూ. ఇది వినగానే యునానిమస్ గా అందరికీ ఒక పేరే తట్టింది. పైగా […]