iDreamPost
android-app
ios-app

“సర్! నాకు మీరు కూడా శాడిస్ట్ లానే కనిపిస్తారు”

“సర్!  నాకు మీరు కూడా శాడిస్ట్ లానే కనిపిస్తారు”

సినిమా ఇండస్ట్రీలో శాడిజం గురించి చెబుతూ యండమూరి వీరేంద్రనాథ్ ఒక వీడియో విడుదల చేసారు. అందులో రకరకాల వ్యక్తుల గురించి ప్రస్తావించారు. అయితే ఎవరివీ పేర్లు చెప్పలేదు. దాంతో కామెంట్స్ విభాగంలో పెద్ద చర్చ మొదలయ్యింది.

యండమూరి ఒక శాడిస్ట్ దర్శకుడి గురించి చెబుతూ కొన్ని క్లూస్ ఇచ్చారు. కొబ్బరి చెట్లు, నదులు, పడవలు చాలా అందంగా చూపించే దర్శకుడు అనేది ఆ క్లూ. ఇది వినగానే యునానిమస్ గా అందరికీ ఒక పేరే తట్టింది. పైగా ఆ దర్శకుడికి శాడిజం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ కూడా ఉంది. కింద కామెంట్స్ లో చాలామంది ఆ ఒక్క పేరు కరెక్ట్ గా చెప్పుకున్నారు. అయితే అ దర్శకుడి శాడిజం గురించి చెప్పిన అంశం మాత్రం పేలవంగా ఉందని, ఆయన గురించి ఇంకా చాలా శాడిస్ట్ కథలు ఉన్నాయని కూడా కొంతమంది ప్రస్తావించారు.
అదలా ఉంచితే కొందరు యండమూరి మీద విరుచుకుపడ్డారు. “సర్..నాకు మీరు కూడా శాడిస్ట్ లానే కనిపిస్తారు. చాలాసార్లు మీ డిస్కషన్సులో సంబంధం లేని సెలబ్రిటీస్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్లని తక్కువబుచ్చి సంతోషాన్ని పొందుతారు..ఇది కూడా మానసిక పైశాచికమే” ” అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఆ మధ్య యండమూరి బహిరంగంగానే రాం చరణ్ లుక్స్ గురించి ఫ్యాన్స్ హర్టయ్యేలా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ టైములో నాగబాబుకూడా ఇండైరెక్టుగా యండమూరి మీద విరుచుకుపడ్డారు. 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet