సంక్షేమ పథకాలు ప్రజలను సోమరులను చేస్తాయనే వాదన ఉంది. కానీ, ఏపీని పరిశీలిస్తే ఆ వాదన తప్పేమో అనిపించక మానదు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సంక్షేమ పాలన ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్ తన సంక్షేమ పథకాలను కొనసాగించారు. ప్రజల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేశారు. ఫలితంగా కరోనా కాలంలో కూడా ఏపీలో ఉత్పత్తి, వినిమయంలో పెద్దగా తేడాలు రాలేదు. క్రయ […]