కరోనా పుణ్యమాని జనం ఇళ్లకే పరిమితమైన సమయంలో డిజిటల్ సంస్థలు ఈ అవకాశాన్ని ఎంత వాడుకోవాలో అంతకంటే ఎక్కువే సద్వినియోగపరుచుకుంటూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అందిస్తున్నాయి. గతంలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మధ్యే తీవ్రంగా ఉన్న పోటీ ఇప్పుడు మిగిలిన ప్లేయర్స్ కు సైతం పాకింది. వెబ్ మూవీస్ విషయంలో అందరికంటే ఒక అడుగు ముందుండే నెట్ ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసిన ఎక్స్ ట్రాక్షన్ (EXTRACTION) మీద ముందు నుంచే భారీ అంచనాలు […]
కరోనా మహమ్మారి తాకిడికి ఎక్కడికక్కడ జనం ఇళ్లలోనే లాక్ డౌన్ అయిన పరిస్థితిలో ఎంటర్ టైన్మెంట్ కోసం చిన్ని తెరమీద ఆధారపడటం తప్ప వేరే మార్గం లేదు. ఆ క్రమంలోనే ప్రేక్షకులు తెలుగు మాత్రమే కాక ఇతర భాషల్లోనూ పేరు తెచ్చుకున్న లేదా ఆసక్తి రేపిన సినిమాలు, వెబ్ సిరీస్ ల వైపు ఆధారపడుతున్నారు. అందులోనూ వీటికి సంబంధించి విస్తృత ప్రచారం సోషల్ మీడియాలో దక్కుతుండటంతో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ప్రైమ్ లాంటి యాప్స్ ఇతర బాషా […]
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన టాప్ 3 వెబ్ సిరీస్ లో చెక్కుచెదరకుండా తన స్థానాన్ని కాపాడుకుంటున్న మనీ హీస్ట్ సీజన్ 4 ఇటీవలే విడుదలయింది. కొద్దిరోజులకే ఇది టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోవడం చూస్తే దీనికి ఎంత పాపులారిటీ ఉందో అర్థమవుతుంది. నిజానికిది స్పానిష్ లో తీసిన ఒరిజినల్ వెర్షన్. నెట్ ఫ్లిక్స్ హక్కులు కొనుగోలు చేశాక ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి తమ స్ట్రీమింగ్ యాప్ ద్వారా విడుదల చేశారు. ఒక్క ఎపిసోడ్ చూసినా […]
ఇప్పుడు కామెడీ పేరుతో వస్తున్న సినిమాలు చూసినా వెబ్ సిరీస్ ల పేరుతో కొందరు యువ దర్శకులు చేస్తున్న ప్రయోగాలు చూసినా ఎక్కడా ఆరోగ్యకరమైన హాస్యం కనిపించడం లేదు. బూతు ఉంటే తప్ప జనం ఆదరించరు అనే రీతిలో వాటిని ఖచ్చితంగా స్క్రిప్ట్ లో ఉండేలా రాసుకుంటున్నారు. నిజానికి జబర్దస్త్ లాంటి రియాలిటీ షోలు క్లిక్ అయ్యాక మాములు కామెడీకి జనం థియేటర్లో నవ్వడం లేదు. అయితే డబుల్ మీనింగ్ లో ఉండాలి లేదా త్రివిక్రమ్ స్టైల్ […]
ఇప్పుడంతా డిజిటల్ జమానా. ఇంట్లోనే దర్జాగా కూర్చుకుని అన్ని సౌకర్యాలను సమకూర్చుకుని కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే ట్రెండ్ వచ్చాక థియేటర్ కు వెళ్ళాలంటే ప్రేక్షకుడు చాలా ఆచితూచి అలోచించి మరీ నిర్ణయం తీసుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో కేవలం మూవీ కంటెంట్ తోనే వాళ్ళ దగ్గరకు వెళ్ళలేమని గుర్తించిన స్టార్ డైరెక్టర్లు సైతం తాజాగా వెబ్ సిరీస్ బాట పడుతున్నారు. ఇప్పటికే అల్లు వారి ఆహా యాప్ కోసం మారుతీ త్రీ రోజెస్ […]