iDreamPost
android-app
ios-app

అఖండ 2 వచ్చేస్తుంది.. ఈ సినిమాలు తప్పుకుంటున్నాయి

  • Published Dec 09, 2025 | 5:57 PM Updated Updated Dec 09, 2025 | 5:57 PM

అఖండ 2 రిలీజ్ ఇప్పుడా అని ఉదయం వరకు కూడా సస్పెన్స్ గానే ఉంది. దీనితో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో అని ఆ స్థానంలో చిన్న సినిమాలు క్యూ కట్టాయి. కానీ ఊహించని విధంగా ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నట్టుగా డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది

  • Published Dec 09, 2025 | 5:57 PMUpdated Dec 09, 2025 | 5:57 PM
అఖండ 2 వచ్చేస్తుంది.. ఈ సినిమాలు తప్పుకుంటున్నాయి

అఖండ 2 రిలీజ్ ఇప్పుడా అని ఉదయం వరకు కూడా సస్పెన్స్ గానే ఉంది. దీనితో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో అని ఆ స్థానంలో చిన్న సినిమాలు క్యూ కట్టాయి. కానీ ఊహించని విధంగా ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నట్టుగా డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అంటే డిసెంబర్ 11 రాత్రి నుంచి ప్రీమియర్స్ మొదలవుతాయి. సో రెండు రోజుల్లో అఖండ 2 సందడి మొదలవ్వబోతుంది. దీనితో ఇప్పుడు రావాల్సిన చిన్న సినిమాలు ఆగిపోతున్నాయి. ఆ సినిమాలేవంటే..

డిసెంబర్ 12వ తేదీన రిలీజ్‌కి రెడీ అయినా మోగ్లీ. ఇప్పటికే ఈ సినిమా డైరెక్టర్ సినిమాను పోస్ట్ పోన్ చేయనున్నట్లు చెప్పారు. అలాగే దీనితో పాటు వంశీ నందిపాటితో బన్నీ వాసు కలిసి రిలీజ్ చేయాల్సిన ‘ఈషా’ అనే ఒక హారర్ థ్రిల్లర్, నందు హీరోగా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరించిన ‘సైక్ సిద్ధార్థ’ , కార్తీ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ‘అన్నగారు వస్తారు’ సినిమాని కూడా పోస్ట్ పోన్ చేయాలనీ అనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలు తిరిగి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్లారిటీ అయితే లేదు . ఇక అఖండ 2 ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.