iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ OTT డీల్… ఎన్ని కోట్లంటే !

  • Published Dec 09, 2025 | 5:28 PM Updated Updated Dec 09, 2025 | 5:28 PM

డార్లింగ్ అభిమానుల ఎదురుచూపులన్నీ రాజాసాబ్ మీదే ఉన్నాయి . సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేయలేదు. వీలైనంత త్వరగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

  • Published Dec 09, 2025 | 5:28 PMUpdated Dec 09, 2025 | 5:28 PM
రాజాసాబ్ OTT డీల్… ఎన్ని కోట్లంటే !

డార్లింగ్ అభిమానుల ఎదురుచూపులన్నీ రాజాసాబ్ మీదే ఉన్నాయి . సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేయలేదు. వీలైనంత త్వరగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షుకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మూవీ ఓటిటి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుందట. దాదాపు రూ.140 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇక్కడితో ఫైనల్ కాలేదు.. బాక్స్ ఆఫీస్ దగ్గర కనుక పెర్ఫామెన్స్ బావుంటే.. దాని రిజల్ట్ ని బట్టి ఓ రూ.150 నుంచి 200 కోట్లకు పెరగవచ్చని అంచనా .. సో మూవీ హిట్ అయితే రాజాసాబ్ కు ప్లస్ పాయింట్ ఏ. ముందు కుదుర్చుకున్న డీల్ కంటే ఇంకాస్త ఎక్కువ మొత్తమే చెల్లించాల్సి ఉంటుంది.