Swetha
ఈ వారం థియేటర్లో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. గతవారం పోస్ట్ పోన్ అయిన అఖండ 2 ఈ వారమే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. ఇవి కాకుండా ఈ వారం ఓటిటి లో చాలానే సినిమాలు రిలీజ్ కానున్నాయి . మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

ఈ వారం ఓటిటి లో రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే
నెట్‌ఫ్లిక్స్ :
ఎల్మ్ అండ్ మార్క్ రాబర్స్ మేరీ గిఫ్ట్ మస్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 08
మ్యాన్ vs బేబీ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 11
గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 12
సింగిల్ పాపా (హిందీ సిరీస్) – డిసెంబరు 12
ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) – డిసెంబరు 12
వేక్ అప్ డెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 12
కాంత (తెలుగు సినిమా) – డిసెంబరు 12
హాట్‌స్టార్ :
సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 11
అరోమలే (తమిళ మూవీ) – డిసెంబరు 12 (రూమర్ డేట్)
అమెజాన్ ప్రైమ్ :
ద స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 08
ద లాంగ్ వాక్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 08
మెర్వ్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 10
టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 12
ఆహా :
3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – డిసెంబరు 12
జీ5 :
సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) – డిసెంబరు 12
సన్ నెక్స్ట్ :
అంధకార (మలయాళ సినిమా) – డిసెంబరు 12
సోనీ లివ్ :
రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (హిందీ సిరీస్) – డిసెంబరు 09
ఆపిల్ టీవీ ప్లస్ :
ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 12
మనోరమ మ్యాక్స్ :
ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) – డిసెంబరు 12
ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వీటిలో కాంత సినిమా కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కాబట్టి థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఓటిటి లో అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.