వైసీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి విశాఖ కార్పొరేషన్ ఎన్నికల పేరిట వసూళ్లు చేశారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల నుంచి 400 కోట్ల రూపాయలు తీసుకున్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు బయటపెడతా.. ఇదీ మాజీ మం్రత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ పలికిన లడాయి మాటలు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతం చేయడంలో విజయసాయి రెడ్డిది కీలక పాత్ర. 2014లో విశాఖ లోక్సభ నుంచి వైఎస్ విజయమ్మ ఓటమిపాలైన తర్వాత విశాఖను […]