మాములుగా ఇండస్ట్రీ రికార్డులు సృష్టించడం బద్దలు కొట్టడం మాస్ సినిమాల వల్లే అవుతుందన్నది ఎక్కువ శాతం ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయం. చరిత్ర కూడా అదే రుజువు చేస్తూ వచ్చింది. అడవి రాముడు, ఘరానా మొగుడు, పెదరాయుడు,. చంటి, సమరసింహారెడ్డి లాంటివన్నీ మాస్ కంటెంట్ ఉన్నవే. కానీ అలా కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి అందరిని మెప్పించేలా సినిమా తీయొచ్చని రుజువు చేయడమే కాక రికార్డుల తుఫాను రేపిన కలిసుందాం రా 20వ సంవత్సరాలు పూర్తి […]
సంక్రాంతి పండగ ఏ తేది అనేది పక్కనబెడితే బాక్స్ ఆఫీస్ కు మాత్రం ఐదారు రోజుల ముందే మొదలైపోతుంది. అందుకే రిలీజ్ డేట్లు 9 నుంచే ప్లాన్ చేసుకుంటారు. ప్రతి ఏడాది ఇది సర్వసాధారణంగా జరుగుతున్నదే. కాని ఈ సంవత్సరం జనవరి 10ని మాత్రం ఎవరూ టచ్ చేయలేదు. దానికి కారణం లేకపోలేదు. భయకరమైన నెగటివ్ సెంటిమెంట్ దాని చుట్టూ అల్లుకోవడమే కారణమట. గత ఆరేళ్ళలో ఆ డేట్ కు ఏ సినిమా పెద్ద సక్సెస్ కాకపోవడమే […]
టాలీవుడ్ కు ఎన్నో జ్ఞాపకాలు అంతకు మించి ఎన్నో పాఠాలు నేర్పించిన 2019 సెలవు తీసుకొంటోంది. సరికొత్త ప్రతిభకు స్వాగతం చెబుతూ 2020 ఏవేవో ఆశలు మోసుకుని వస్తోంది. నానాటికి విజయాల శాతం తగ్గుతూ ఉండటం పట్ల ఇప్పటికే పరిశ్రమ పెద్దలు ఆందోళన చెందుతున్నప్పటికీ యువతరం దర్శకులు నవ్యతతో కూడిన ఆలోచనలతో తక్కువ బడ్జెట్ ప్రయత్నాలతో ఆకట్టుకోవడం శుభ పరిణామంగా కనిపిస్తోంది. డిజిటల్ ప్రభావం వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో గత ఏడాది తెలుగు […]
అసురన్ తమిళంలో సంచలన విజయాన్ని సాధించింది. అసురన్ రూపొందించిన వెట్రిమారన్ ఖాతాలో భారీ విజయం దక్కింది.గత కొంతకాలంగా ఫ్లాపుల్లో కూరుకుపోయిన ధనుష్ ని అసురన్ ద్వారా సక్సెస్ ట్రాక్ ఎక్కించిన డైరెక్టర్ వెట్రిమారన్. తెలుగులో వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ ను వెట్రిమారన్ రూపొందించనున్నారని ఊహాగానాలు సినీవర్గాల్లో కలిగాయి. కానీ ఇప్పుడు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతుందని నిర్మాత థాను ప్రకటించడంతో తెలుగులో అసురన్ రీమేక్ వెట్రిమారన్ రూపొందిస్తారన్న […]
విక్టర్ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెంకీమామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరులో బ్లాక్ బస్టర్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా.. కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – ‘‘సినిమాను చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెంకటేష్గారు […]
తెలుగు సినిమాల్లో హీరోలకు ఒక ఫార్ములా ఉంటుంది.ఒకప్పుడు హీరోలను పేద వ్యక్తిగా, మధ్య తరగతి యువకుడిగా దర్శకులు చూపించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది కదా అందుకే హీరోలను కొన్ని లక్షల కోట్లకు వారసుడిలా చూపిస్తూ, కలెక్షన్స్ దండుకోవాలని ప్లాన్ చేస్తున్నారు..అయితే కోటీశ్వరులుగా ఉన్న హీరోలు సినిమా కథల్లో రెండు రకాలుగా ఉంటారు. చిన్నస్థాయి నుండి కోటీశ్వరుడిగా, శాసించే వాడిగా ఎదగడం,లేదా వారసత్వంగా కోటీశ్వరులు కావడం.. చిన్న స్టేజ్ నుండి అంచెలంచెలుగా ఎదిగి కోటీశ్వరుడు అవ్వడం ఆధిపత్యం […]
వెంకీమామ ఊళ్లోకి ఎంటర్ అయ్యాను. పెద్ద జుట్టు, రకరకాల రుద్రాక్షమాలలు మెడలో ధరించి నాజర్ ఎదురయ్యాడు. “జాతకాలు, జ్యోతిష్యాలంటూ వెంకీమామకి , నాగచైతన్యకి అనవసర కష్టాలు తెచ్చింది మీరే కదా” అన్నాను. “నేను భవిష్యత్ తెలిసిన వాన్ని” అన్నాడు నాజర్ గంభీర స్వరంతో. “తెలిసినప్పుడు, అరేయ్ బాబూ , నీ వల్ల మీ మామ ప్రాణాలకి ప్రమాదం అని ఒక మాట చెబితే- చైతన్య హాయిగా రాశీఖన్నాతో లండన్ వెళ్లిపోయేవాడు కదా. ఇంటర్వెల్ వరకు ఆగడం ఎందుకు” […]