ఇప్పటి ఆడియన్స్ కి వెంటనే గుర్తుకురాకపోవచ్చేమో కానీ 1999లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వాలిని అజిత్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ టైంలో మెల్లగా ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్న తలాను ఒక్కసారిగా ఈ మూవీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ సైతం బాగా ఆడింది. కొన్ని సెంటర్స్ లో షిఫ్టింగ్ పద్ధతి మీద వంద రోజులు ఆడటం అప్పట్లో రికార్డు. సిమ్రాన్, జ్యోతిక హీరోయిన్లుగా నటించిన ఈ డిఫరెంట్ ఎంటర్ టైనర్ లో అజిత్ […]