ఉత్కంఠ రేపిన అనంతపరం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌంకుట్ల గ్రామ పంచాయతీ విభజనకు మరోసారి గ్రామస్థులు అడ్డుచెప్పారు. పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసం మేజర్ పంచాయతీని విభజించాలన్నప్రజలు, నాయకుల ఆశలకు నీళ్లు చల్లారు. గతేడాది సెప్టెంబర్ 30న నిర్వహించిన గ్రామ సభలో మెజార్టీ సభ్యులు విభజన ఇష్టంలేదని చెప్పారు. అప్పటి నుంచి మళ్లీ జనవరి 30న గ్రామ సభ నిర్వహించి మరోసారి అభిప్రాయాలు సేకరించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సొంతూరు అయిన పెద్ద కౌకుంట్ల […]
వివాదాస్పదంగా మారిన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌంకుట్ల పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. పెద్ద కౌకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీని విడగొట్టాలన్న అధికారుల నిర్ణయాన్ని గ్రామస్థులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే కొద్ది నెలలుగా కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో మళ్లీ నేడు గ్రామ సభ నిర్వహించనున్నారు. చిన్న కౌంకుట్ల, వై. రామాపురం, రాచేపల్లి, మైలారంపల్లి గ్రామాలుండగా.. పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని విభజించాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి అధికాలను కోరారు. ఈ […]