ఇంకో రెండే రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. కాలం మెట్రో ట్రైయిన్ స్పీడ్ తో పరుగులు పెడుతుంటే టైం ఇట్టే కరిగిపోతోంది. సినిమా పరిశ్రమకు సంబంధించి 2022 చక్కగా గడిచిపోయింది. బాలీవుడ్ ని పూర్తిగా డామినేట్ చేస్తూ దక్షిణాది సగర్వంగా జెండా ఎగరేసింది. ఓటిటి కంటెంట్ కూడా ఈ ఏడాది మంచి సందడి చేసింది. కొత్త సంవత్సరం కానుకగా ఈసారి చాలా కంటెంట్ ప్రేక్షకుల ఇళ్లలోకి వస్తోంది. అదేంటో చూద్దాం. అనుపమ పరమేశ్వన్ కీలక పాత్ర పోషించిన […]
సెకండ్ సీజన్ లో పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువైన బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకి ఒకేసారి రెట్టింపు హైప్ తెచ్చేందుకు డార్లింగ్ ప్రభాస్ ని తీసుకురాబోతున్నారు. అది కూడా ఒక్కడినే కాదు. తన ప్రాణ స్నేహితుడు గోపి చంద్ తో కలిపి. ఈ మేరకు ఓటిటి వర్గాల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ ని షూట్ చేయబోతున్నారు. త్వరలోనే బాలయ్య వీరసింహారెడ్డి చివరి పాట చిత్రీకరణకు విదేశాలకు వెళ్ళబోతున్నారు. ఆలోగా ఇది […]
నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఫస్ట్ సిరీస్ కి ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన రావడంతో ఇప్పుడు రెండో దానికి భారీ బడ్జెట్ కేటాయించబోతున్నారు. ప్రత్యేకంగా ఒక లాంచ్ ఈవెంట్ ని ఖమ్మంలో లేదా విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు. అనుమతులు, వాతావరణ పరిస్థితులను బట్టి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం తన 107 సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న బాలయ్య ఈ […]
బాలకృష్ణాలోని మరో కోణాన్ని చూపించిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఈ కార్యక్రమం బాలయ్య బాబుని మరింత కొత్తగా ఆచూపించింది ప్రేక్షకులకి. ఆహా ఓటీటీలో బాలయ్య బాబు హోస్ట్ గా టెలికాస్ట్ అయిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్ విత్ NBK బాగా క్లిక్ అయింది. అసలు బాలకృష్ణ ఏంటి? యాంకర్ ఏంటి? అనుకున్న వాళ్లంతా ఈ షో చూసి ఆశ్చర్యపోయారు. షోలో బాలయ్య బాబు ఎంటర్టైన్మెంట్, జోష్, హడావిడి, వచ్చిన గెస్టులతో ఆదుకోవడం, సెంటిమెంట్.. ఇలా అన్నిరకాలుగా షో […]