ఆంధ్రప్రదేశ్లో మరోసారి ప్రభుత్వ ఉద్యోగాల జాతరకు రంగం సిద్ధమవుతోంది. భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాల సమాచారంతో క్యాలెండర్ సిద్ధం చేయాలని, ఉగాదికి దాన్ని విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు పై విధంగా ఆదేశించారు. తొలి విడతలో 6 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో భర్తీ చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇందుకు […]