Keerthi
సాధారణంగా పండగ సీజన్ వచ్చిదంటే చాలు.. అన్ లైన్ షాపింగ్స్ గిరాకీ బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా.. కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడానికి వివిధ రకాల ఆఫర్స్ ను సెల్ చేస్తు ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్ సంస్థ ఈ ఉగాది పండుగకు అదిరిపోయే ఆఫర్స్ తో వివిధ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
సాధారణంగా పండగ సీజన్ వచ్చిదంటే చాలు.. అన్ లైన్ షాపింగ్స్ గిరాకీ బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా.. కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడానికి వివిధ రకాల ఆఫర్స్ ను సెల్ చేస్తు ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్ సంస్థ ఈ ఉగాది పండుగకు అదిరిపోయే ఆఫర్స్ తో వివిధ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Keerthi
సాధారణంగా పండగ సీజన్ వచ్చిదంటే చాలు..ఆన్ లైన్ షాపింగ్స్ గిరాకీ బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా.. ఆయా అన్ లైన్ షాపింగ్ సంస్థలు కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడానికి వివిధ రకాల ఆఫర్స్ ను సెల్ చేస్తు ఉంటారు. అయితే ఏ ఫెస్టివల్స్ వచ్చిన అత్యధిక ఆఫర్స్, ప్రొడక్ట్స్ సెల్ అయ్యే సంస్థల్లో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమోజన్ ఎప్పుడు ముందంచులో ఉంటుంది. ఈ క్రమంలోనే నిత్యవసర వస్తువుల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి తదితర ప్రొడక్ట్స్ భారీ ఆఫర్స్ తో అమ్మకాలు జరుగుతుంటాయి. కాబట్టి కస్టమర్లు కూడా నర్మల్ సీజన్ కన్నా, పండగ సీజన్ వస్తే చాలు.. పోటీ పోటీగా ఎగబడి కొనుగోలు తమకు నచ్చిన ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా కొత్త సంవత్సరం, ఉగాది పండుగ వస్తుండటంతో.. ఎప్పటిలాగే అమెజాన్ షాపింగ్ స్టోర్ అదిరిపోయే ఆఫర్స్ తో వివిధ ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకి అమెజాన్ స్పెషల్ థమాకాల ఆఫర్స్ ఏంటో తెలుసుకుందాం.
ఈనెల అనగా ఏప్రిల్ 9న నూతన సంవత్సరం, ఉగాది పండుగ సందర్భంగా.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన నుంచి అతి అతి తక్కువ ధరలకే ప్రత్యేకమైన ఆఫర్స్ తో వివిధ ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక పండగ సీజన్ వచ్చిదంటే చాలు నర్మల్ డేస్ కన్నా.. ఈ సీజన్ లో భారీ ఆఫర్స్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేయడంలో.. ఈ కామర్స్ సంస్థ ఎప్పుడు ముందంచులో ఉంటుంది. ఈ క్రమంలోనే థ్నిక్ వేర్ , గ్రోసరీ, ఎలక్ట్రానిక్స్ , అప్లయోన్సెస్ , హోమ్ డెకోర్, ఫ్యాషన్ , యాక్సెసరీలపై అద్భుతమైన ఆఫర్లను తీసుకు వచ్చింది.
పైగా అమెజాన్ షాపింగ్ స్టోర్ లో ఈ ఆఫర్స్ అనేవి ఈనెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని స్వయంగా అమెజాన్ సంస్థ తెలిపింది. ముఖ్యంగా.. ఈ అమెజాన్ షాపింగ్ స్టోర్ లో ఫిలిప్స్, శామ్ సంగ్, ఎంఐ, వన్ ప్లస్, రియల్మి, బీబా, డబ్ల్యూ, జనస్య, అమెజాన్, లైఫ్ లాంగ్ వంటి బ్రాండ్ల పై ప్రత్యేకమైన డీల్స్ ఉంటాయి. అలాగే పార్టిసి పేటింగ్ సెల్లర్స్ ద్వారా ఈ ఆఫర్స్ డీల్స్ పొందవచ్చు. ఇక ఫెస్టివల్ ఆఫర్స్ కోసం ఎదురుచూసే కస్టమర్లకు ఇది ఒక చక్కటి ఆవకాశమని చెప్పవచ్చు. మరి, ప్రముఖ బ్రాండ్ల పై ప్రత్యేకమైన డీల్స్, ఆఫర్స్ ని అమెజాన్ సంస్థ అందుబాటులోకి తీసుకురావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.