రెండు రోజుల క్రితం విశ్వక్ సేన్ ఏ ఉద్దేశంతో ప్రాంక్ వీడియో చేసినా దానికి మించి పదిరెట్ల ఫలితం దక్కింది. టీవీ9 స్టూడియోలో జరిగిన రచ్చ, యాంకర్ దేవి నాగవల్లి ప్రవర్తన. విశ్వక్ వాడిన అభ్యంతరకర పదం తదితరాలు సోషల్ మీడియాలో చాలా బలంగా వెళ్లాయి. నిన్న దేవి ఏకంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ని కలిసి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వక్ సేన్ సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ […]
టీవీ9 యాంకర్ తో వివాదం తర్వాత విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యారు. విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు ఖమ్మంలో గ్రాండ్గా జరిగింది. అందులో ఆయన కేరక్టర్ పేరు అర్జున్ అల్లం. నాజీవితంలో నేను సమాధానం చెప్పుకోవలసిన వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆమె మా అమ్మ. అమ్మా, నీ కుమారునికి ఏం కాదు. ఎవ్వరు ఏం చేయలేరు అంటూ హీరో భావోద్వేగానికి లోనయ్యారు. ’అమ్మా నీకు ఒకటి […]
నిన్న విశ్వక్ సేన్ కు సంబంధించిన ప్రాంక్ వ్యవహారం చాలా మలుపులు తీసుకోవడంతో సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చే జరిగింది. టీవీ9 స్టూడియోకు వెళ్ళాక జరిగిన పరిణామాలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. అభ్యంతరకమైన ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించినందుకు విశ్వక్ సేన్ పబ్లిక్ సారీ చెప్పేశాడు. ఇక్కడితో అయిపోయిందా అంటే నో అనే చెప్పాలి. పబ్లిక్ రోడ్ మీద పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానన్న ఫ్యాన్ ఎపిసోడ్ మీద పరస్పరం కేసులు నడుస్తున్నాయి కాబట్టి అవి […]