రెండు రోజుల క్రితం విశ్వక్ సేన్ ఏ ఉద్దేశంతో ప్రాంక్ వీడియో చేసినా దానికి మించి పదిరెట్ల ఫలితం దక్కింది. టీవీ9 స్టూడియోలో జరిగిన రచ్చ, యాంకర్ దేవి నాగవల్లి ప్రవర్తన. విశ్వక్ వాడిన అభ్యంతరకర పదం తదితరాలు సోషల్ మీడియాలో చాలా బలంగా వెళ్లాయి. నిన్న దేవి ఏకంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ని కలిసి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వక్ సేన్ సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ […]