రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునేందుకు ఇవాళ్టితో అన్ని అనుమతులు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల 11 నుంచి తెరవబోతున్నారు. సినిమాలు లేకపోవడంతో వకీల్ సాబ్ నే మళ్ళీ వేయడానికి ప్లాన్ చేసుకున్నారు. జనం వచ్చినా రాకపోయినా కనీసం కాస్త మెయింటెనెన్స్ కోసమైనా రన్ చేయక తప్పదు. నిర్మాతల నుంచి ఇంకో మూడు నాలుగు రోజుల్లో ప్రకటనలు వస్తాయనే ఆశాభావంతో డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరోలవి ఇప్పటికిప్పుడు కాకపోయినా ముందు మీడియం బడ్జెట్ చిత్రాలైతే ఈ అవకాశాన్ని […]
అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారని. ఇంకో మూడు రోజుల్లో జూలై నెల వచ్చేస్తోంది. కానీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. చిరంజీవి టీమ్ త్వరలో ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి కొన్ని సమస్యలు చర్చించబోతున్నారని టాక్ వచ్చింది కానీ అదెప్పుడు జరుగుతుందో తెలియదు. మరోవైపు తెలంగాణలో అంతా ఓపెన్ అన్నా కూడా ఎగ్జిబిటర్లు ధైర్యం చేసి హాళ్లను తెరిచేందుకు ముందుకు రావడం లేదు. ఫస్ట్ […]
అన్‌లాక్ –3 కి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రెండో దశ ఆన్‌లాక్ ఈ నెల 31వ తేదీతో ముగుస్తోంది. సినిమా హాళ్లు, జిమ్‌లు, పార్కులు, స్కూళ్లు, మెట్రో రైళ్లుపైనే ప్రస్తుతం ఆంక్షలు ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఆన్‌లాక్ 3లో సినిమా హాళ్లు, జిమ్‌లకు సడలింపులు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించి హాళ్లు నిర్వహించుకునేలా కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు రూపొందిస్తోంది. 25 శాతం […]