‘‘ అమరావతి నిర్మాణం 60 శాతం పూర్తయింది. అసెంబ్లీ ఉంది. సెక్రటేరియట్ ఉంది. హైకోర్టు ఉంది. ఇవన్నీ వదిలేసి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారట. బంగారు బాతు లాంటి అమరావతిని చంపేస్తున్నారు. పెట్టుబడులు పోతున్నాయి. అమరావతి ప్రపంచంలోనే ముఖ్య నగరాల్లో ఒకటిగా ఉంటుంది.’’ ఇదీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ సర్కార్ ప్రతిపాదించినప్పటి నుంచీ చేస్తున్న వాదన. చెప్పిన విషయమే పదే పదే చెబుతూ ప్రజలను నమ్మించే విద్యలో చంద్రబాబు […]