తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణ… ఎన్నో ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం.. ఎందరో ప్రాణ త్యాగాల ఫలితం.. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం. దశాబ్దాలుగా సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో తొలి సారి ఉధృత రూపం దాల్చింది. ఆనాటి నుంచి ఏదో రూపంలో కొనసాగినా ప్రత్యేక పోరాటం మళ్లీ 2012లో తీవ్ర రూపం దాల్చింది. ఈ సారి తాడో పేడో తేల్చుకుందాం అనే స్థాయికి తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా 2001 ఏప్రిల్ 27న […]