తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటి దాకా ఈటల తన కుడిభుజం అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఈటలకే వెన్నుపోటు పొడిచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఈటల రాజేందర్ పై పగబట్టారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ వీరులను అవమానించడం, ఉద్యమ ద్రోహులను పెంచిపోషించడం కేసీఆర్ కు అలవాటేనని మండిపడుతున్నాయి. ఉన్నది ముగ్గురే.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్, మంత్రులుగా కేటీఆర్, హరీశ్ […]