తెల్లారుతుంది. అలారం ఆఫ్ చేయాలి. పేపర్ , పాల ప్యాకెట్లు లోపల పెట్టాలి. జింజర్ టీ చేయాలి. తర్వాత టిఫెన్, కారియర్ రెడీ చేస్తే , భర్త లేచి టిఫెన్ తిని ఆఫీస్కు వెళ్తాడు. సాయంత్రం వస్తాడు. టీ చేయాలి. రాత్రి డిన్నర్కి రెడీ చేయాలి. Next Day.. తెల్లారుతుంది. అలారం ఆఫ్ చేయాలి. పేపర్ , పాల ప్యాకెట్లు లోపల పెట్టాలి. జింజర్ టీ చేయాలి. బోర్ కొడుతుందా? ఒకటికి రెండు సార్లు వాక్యాలు రిపీట్ […]