తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంకే స్టాలిన్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వన్ ఆఫ్ యూ-1 పేరుతో ఆయన రాసిన పుస్తకావిష్కరణ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరణాలు జరుగుతున్న వేళ స్టాలిన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మోడీకి పోటీగా కూటమి కట్టాలని పలువురు నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిలో ఇప్పటికే మమతా బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు ప్రయత్నాలు […]
నమ్మకమైన కొందరిని మినహాయిస్తే రాజకీయ నాయకులమీద పేలినన్ని జోకులు ఇంకెవరిమీద పడి ఉండవేమో. సోషల్ మీడియా వచ్చాక ఇది మరింతగా పెరిగిపోయింది. నాయకుల వ్యవహారశైలి కూడా ప్రజలకు అవకాశం ఇచ్చే విధంగానే ఉంటుంది. దీంతో నాయకుల వ్యవహారశైలి, ప్రజల విమర్శలు జోరుగానే పోటీపడుతుంటాయి. ప్రజల అసహనాన్ని జోకుల రూపంలో చూపిస్తుండొచ్చన్న అంచనాలు కూడా పరిశీలకుల నుంచి విన్పిస్తుంటాయి. పూర్తిస్తాయి రుణమాఫీ అంటే నమ్మి ఓట్లు వేసి ఆ తరువాత బ్యాంకులకు వడ్డీలకు వడ్డీలు కట్టి, కట్టకపోతే తిరిగి […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనమండలి ఆవశ్యకత పైన, అసెంబ్లీ లో ఆమోదించిన బిల్లులను శాసన మండలిలో అడ్డుకోవడం పైన అసెంబీలో చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలో అసలు రాజధాని గురించి ప్రస్తావనే లేదని, దాని స్థానంలో పాలనా స్థానం అని మాత్రమే ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రే పాలనాధిపతి, సచివాలయానికి కూడా ముఖ్యమంత్రి పాలనాధిపతిగా ఉంటారన్నారు. పారిపాలనా దృష్యా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ నుండే పరిపాలన జరుగుతుందన్నారు. దీనికి ప్రత్యేకంగా ఏ […]