1995. దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి మంచి ఫామ్ లో ఉన్నారు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’తో డెబ్యూ చేశాక వరస హిట్లు ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. కమెడియన్ అలీతో తీసిన ‘యమలీల’ ఏకంగా రికార్డులు సృష్టించింది. ఆ వెంటనే ‘శుభలగ్నం’ మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. దీంతో సహజంగా అగ్ర హీరోల నుంచి పిలుపు రావడం జరిగింది. అంచనాల బరువు మోయలేక బాలకృష్ణ ‘టాప్ హీరో’, నాగార్జున ‘వజ్రం’ రెండూ బాక్సాఫీస్ వద్ద టపా కట్టేశాయి. దీంతో మళ్ళీ పాత […]
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఒకప్పుడు స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే స్థాయిలో కామెడీ సినిమాలతోనే ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న జ్ఞాపకాలు అప్పటి యూత్ కి ఇంకా సజీవంగానే ఉంటాయి. ముఖ్యంగా 80, 90 దశకాల్లో వచ్చిన అద్భుత చిత్రాలు ప్రధాని పివి నరసింహారావు లాంటి వాళ్ళను కూడా మెప్పించాయంటే ఏ స్థాయిలో ఇవి ఎంటర్ టైన్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక ఆణిముత్యమే కొబ్బరిబొండాం. ఆ విశేషాలు చూద్దాం. దర్శకుడు కావడానికి ముందు ఎస్వి కృష్ణారెడ్డి హీరో కావాలనే […]
క్రేజీ కాంబోలు ఎప్పుడూ బ్లాక్ బస్టర్స్ ఇస్తాయన్న గ్యారెంటీ లేదు. హీరో ఎవ్వరైనా సరే కంటెంట్ ముఖ్యం. ఒక స్టార్ ఇమేజ్ ఓపెనింగ్స్ కి గ్యారెంటీ ఇస్తుంది కానీ లాంగ్ రన్ దక్కాలంటే మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మద్దతు ఉండాల్సిందే. అది జరగకపోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 1995కు ముందు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి మార్కెట్ మాములుగా లేదు. మీడియం రేంజ్ హీరోలతో ఆయన చేసిన కామెడీ చిత్రాలు, శుభలగ్నం లాంటి అద్భుతమైన ఫ్యామిలీ […]
90వ దశకం ప్రారంభంలో జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవివిల తర్వాత ఆ స్థాయిలో హాస్య చిత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. రాజేంద్రుడు గజేంద్రుడుతో మొదలైన ఈయన ప్రస్థానం ఎక్కడి దాకా వెళ్లిందంటే హీరో ఎవరో చూసుకోకుండా పోస్టర్ లో కేవలం ఎస్వికె పేరు ఉన్నందుకు ఆ సినిమాలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మాయలోడు, వినోదం లాంటి ఆణిముత్యాలు ఇప్పుడు చూసినా మనసారా నవ్వుకునేలా ఉంటాయి. అలాంటి డైరెక్టర్ ఒక ఎమోషనల్ […]
సెంటిమెంట్ కథలతో ప్రయోగాలు చేయలేం అనుకుంటాం కానీ నిజంగా అది తప్పు. రిస్క్ అని భయపడటం తప్పించి ఒకవేళ ధైర్యం చేసి ముందడుగు వేస్తే ఎలాంటి అద్భుత ఫలితం దక్కుతుందో ఋజువు చేసిన సినిమా శుభలగ్నం. 1993లో హాలీవుడ్ లో ‘ఇండీసెంట్ ప్రపోజల్’ అనే మూవీ వచ్చింది. బ్రహ్మాండంగా ఆడింది కూడా. అందులో ఒక పాయింట్ తీసుకుని రైటర్ భూపతిరాజా సౌత్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు ఒక కథ రాసుకున్నారు. ఇది ఓ సందర్భంలో విన్న […]