మారుతీ సుజుకి బ్రెజా కొత్త టీజర్ వచ్చింది. కొత్త ఫీచర్లు, కొత్త స్క్రీన్, యూత్ కు నచ్చేలా తీర్చిదిద్దిన కొత్త తరం కాంపాక్ట్ SUV జూన్ 30న విడుదల కానుంది. ఏంటీ కొత్త ఫీచర్స్? టయోటాతో కలిసి అభివృద్ది చేసిన కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సరికొత్త యూజర్ ఇంటర్ఫేస్తో రన్ అవుతుంది. 9-అంగుళాలు. ఇది హైఎండ్ వేరియంట్ కి మాత్రమే దిగువ వేరియంట్ ల్లో 7-అంగుళాల స్క్రీన్ ఉంటుంది. Android Auto, Apple Car Playలతో కనెక్ట్ […]