ఒక్క ఆవు గురించి రాయడం మాత్రమే తెలిసినవాడు వ్యాస రచన పోటీకి వెళితే ఎలా ఉంటుందో భారతీయ జనతా పార్టీ తీరు కూడా అలాగే ఉంది. నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల సాధించిన విజయాల ఉత్సాహంతో శనివారం రాయలసీమ రణభేరి పేరుతో బీజేపీ వైఎస్సార్ కడప జిల్లా కడప నగరంలో బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో ప్రసంగించిన బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ ధియోధర్ ప్రసంగం వింటుంటే ఆవు వ్యాసమే గుర్తొచ్చింది. రాయలసీమ వెనుకబాటు తనంపై, […]
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం హిందూ వ్యతిరేక పార్టీలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ సునీల్ థియోధర్ చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం పార్లమెంట్ స్థాయి శక్తి కేంద్రాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. హిందూ వ్యతిరేక పార్టీలని టీడీపీ, వైఎస్సార్ సీపీలను తీవ్రంగా విమర్శించడమే కాక భవిష్యత్తులో బీజేపీ, జనసేన కలసి ప్రయాణం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2018 వరకు […]
గత సంవత్సరంగా దేశంలో ఏ మూల ఎన్నికలు జరిగినా బీజేపీ తరుపున వినిపించే పేరు “సునీల్ డియొధర్”. బీజేపీ తరుపున విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ డియొధర్ పేరు సంపాదించారు.గత వారం బి.జే.పి తో జనసేన పొత్తు కుదుర్చుకోవటంలో కీలక పాత్ర పోషించటంతో రాష్ట్రంలో కూడా సునీల్ డియొధర్ పై చర్చ నడుస్తుంది. 1985లో ఆర్.యస్.యస్ లో కార్యకర్తగా మొదలై 1991లో మేఘాలయకు ప్రచారక్ గా బాధ్యతలు చేపట్టిన సునీల్ డియొధర్ కి బలమైన ఆర్.యస్.యస్ భావజాలం […]